Monday Tv Movies: మార్చి 2, సోమ‌వారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

ABN , Publish Date - Mar 01 , 2026 | 02:45 PM

సోమవారం అంటే చాలా మంది రోజంతా పనుల్లో బిజీగా గడిపిన తర్వాత కుటుంబంతో కలిసి టీవీ ముందు కూర్చొని సినిమా చూడటం చాలామందికి అలవాటు.

Tv Movies

సోమవారం అంటే చాలా మంది రోజంతా పనుల్లో బిజీగా గడిపిన తర్వాత కుటుంబంతో కలిసి టీవీ ముందు కూర్చొని సినిమా చూడటం చాలామందికి అలవాటు. ఈరోజు కూడా ప్రముఖ తెలుగు టీవీ ఛానళ్లలో విభిన్నమైన కథలతో, యాక్షన్‌, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాలు ప్రసారం కానున్నాయి. మీ రుచికి తగ్గ చిత్రం ఏది? ఒకసారి ఈ రోజు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాల జాబితా చూసేయండి. 📺🎬


మార్చి 2, సోమ‌వారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు – బొబ్బిలి యుద్ధం

రాత్రి 9 గంట‌ల‌కు – ప్రకటించలేదు

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 9.30 గంట‌ల‌కు – దేవీ పుత్రుడు

రాత్రి 10.30 గంట‌ల‌కు – దేవీ పుత్రుడు

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 12 గంట‌ల‌కు –పిన్ని

రాత్రి 10.30 గంట‌ల‌కు – ప‌ల్నాటి సింహాం

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – ముద్దాయి

ఉద‌యం 10 గంట‌ల‌కు – స‌త్య హ‌రిశ్చంద్ర‌

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – అడ‌విదొంగ‌

సాయంత్రం 4 గంట‌లకు – బావ న‌చ్చాడు

రాత్రి 7 గంట‌ల‌కు – స‌తీ సుమ‌తి

మిడ్‌నైట్ 1 గంట‌కు – మాయా పేటిక‌

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – దేవుళ్లు

మధ్యాహ్నం 3. 30 గంటల‌కు – వెంకీ

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – అగ్ని ప‌ర్వ‌తం

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

మిడ్‌నైట్ 1.30 గంట‌ల‌కు – చాణ‌క్య చంద్ర‌గుప్త‌

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – బురిడీ

ఉద‌యం 7 గంట‌ల‌కు – అభిషేకం

ఉద‌యం 10 గంట‌ల‌కు – జెమిని (వెంక‌టేశ్)

మధ్యాహ్నం 1 గంటకు – రాయుడు

సాయంత్రం 4 గంట‌ల‌కు – పేట‌

రాత్రి 7 గంట‌ల‌కు – అయోద్య రామ‌య్య‌

రాత్రి 10 గంట‌ల‌కు – ఉంగ‌రాల రాంబాబు

tv.jpg

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – క్షేమంగా వెళ్లి లాభంగా రండి

ఉద‌యం 9 గంట‌ల‌కు –

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – # సింగిల్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు –

ఉద‌యం 9 గంట‌ల‌కు – బలుపు

మధ్యాహ్నం 12 గంట‌లకు – రోష‌గాడు

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – లౌక్యం

సాయంత్రం 6 గంట‌ల‌కు – జ‌య‌సూర్య‌

రాత్రి 9 గంట‌ల‌కు – న‌క్ష‌త్రం

📺 స్టార్ మా (Star MAA)

రాత్రి 2 గంట‌ల‌కు – ఆహా

ఉద‌యం 5 గంట‌ల‌కు – బ‌ద్రినాథ్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – డాకూ మ‌హ‌రాజ్‌

రాత్రి 10.30 గంట‌ల‌కు – డాకూ మ‌హ‌రాజ్‌

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 3 గంట‌ల‌కు – ఒక్క‌డే

ఉద‌యం 7 గంట‌ల‌కు – మ‌త్తువ‌ద‌ల‌రా

ఉద‌యం 9 గంట‌ల‌కు – ల‌వ్‌స్టోరి

మధ్యాహ్నం 12 గంట‌లకు – స్కంద‌

సాయంత్రం 3.30 గంట‌ల‌కు – RX 100

రాత్రి 6 గంట‌ల‌కు – క్రాక్‌

రాత్రి 9 గంట‌ల‌కు – సీత‌

మిడ్‌నైట్ 12 గంట‌ల‌కు – ప్రేమ‌ఖైదీ

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

రాత్రి 2 గంట‌ల‌కు – వ‌సుంధ‌ర‌

ఉద‌యం 6 గంట‌ల‌కు – ఓం

ఉద‌యం 8 గంట‌ల‌కు – అసాధ్యుడు

ఉద‌యం 11 గంట‌లకు – 90ML

మధ్యాహ్నం 2 గంట‌లకు – మాస్‌

సాయంత్రం 5 గంట‌లకు – సైకో

రాత్రి 7.30 గంట‌ల‌కు – వీడొక్క‌డే

రాత్రి 11 గంట‌ల‌కు – అసాధ్యుడు

Updated Date - Mar 01 , 2026 | 02:49 PM