Friday Tv Movies: Feb 20, శుక్రవారం.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు
ABN , Publish Date - Feb 19 , 2026 | 02:57 PM
శుక్రవారం.. వారాంతపు సందడి మొదలయ్యే రోజు కావడంతో తెలుగు టీవీ ఛానెళ్లు ప్రేక్షకుల కోసం ప్రత్యేక చిత్రాలను ప్రసారం చేయడానికి సిద్ధమయ్యాయి.
శుక్రవారం.. వారాంతపు సందడి మొదలయ్యే రోజు కావడంతో తెలుగు టీవీ ఛానెళ్లు ప్రేక్షకుల కోసం ప్రత్యేక చిత్రాలను ప్రసారం చేయడానికి సిద్ధమయ్యాయి. కుటుంబ కథా చిత్రాల నుంచి యాక్షన్, కామెడీ, ప్రేమ కథల వరకూ అన్ని రకాల సినిమాలు బుల్లితెరపై సందడి చేయనున్నాయి. ఇంట్లోనే కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. మరి ఈ శుక్రవారం ఏ ఛానెల్‌లో ఏ సినిమా ప్రసారం అవుతుందో చూసేయండి.
శుక్రవారం.. తెలుగు టీవీ ఛానళ్ల సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 2 గంటలకు – లైలా మజ్ను
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 9 గంటలకు – పిన్ని
మిడ్‌నైట్ 12 గంటలకు – పిన్ని
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు –చట్టానికి కళ్లు లేవు
రాత్రి 10.30 గంటలకు – తారక రాముడు
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – మొసగాళ్లకు మోసగాడు
ఉదయం 10 గంటలకు – మర్యాద రామన్న
మధ్యాహ్నం 1 గంటకు – మువ్వ గోపాలుడు
సాయంత్రం 4 గంటలకు – మూడు ముక్కలాట
రాత్రి 7 గంటలకు – మీన
మిడ్‌నైట్ 1 గంటకు – మొసగాళ్లకు మోసగాడు
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – కితకితలు
మధ్యాహ్నం 3 గంటలకు – నాగదేవత
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – బిగ్ బాస్
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
ఉదయం 4.30 గంటలకు – అమరశిల్సి జక్కన
ఉదయం 7 గంటలకు – ఒక రాధ ఇద్దరు కృష్ణుల పెళ్లి
ఉదయం 10 గంటలకు – వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్
మధ్యాహ్నం 1 గంటకు – విజయేంద్ర వర్మ
సాయంత్రం 4 గంటలకు – ఆంజనేయులు
రాత్రి 7 గంటలకు – విజయ రామరాజు
రాత్రి 10 గంటలకు – పిస్తా
మిడ్‌నైట్ 1.30 గంటలకు – మంగమ్మ శపథం

📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 3 గంటలకు – ఆయ్
ఉదయం 9 గంటలకు – బోళా శంకర్
సాయంత్రం 4.30 గంటలకు – ఆట
మిడ్‌నైట్ 12 గంటలకు – బోళా శంకర్
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 3 గంటలకు – పూజ
ఉదయం 7 గంటలకు – మిరపకాయ్
ఉదయం 9 గంటలకు – నా పేరు శివ
మధ్యాహ్నం 12 గంటలకు – భగవంత్ కేసరి
మధ్యాహ్నం 3 గంటలకు – అందాల రాముడు
సాయంత్రం 6 గంటలకు – బంగార్రాజు
రాత్రి 9 గంటలకు – రామయ్య వస్తావయ్యా
మిడ్‌నైట్ 12 గంటలకు – భగవంత్ కేసరి
📺 స్టార్ మా (Star MAA)
రాత్రి 2 గంటలకు – శ్రీమన్నారాయణ
ఉదయం 5 గంటలకు – ఖాకీ
ఉదయం 9 గంటలకు – క్రాక్
రాత్రి 11 గంటలకు – క్రాక్
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 3 గంటలకు – ఆహా
ఉదయం 7 గంటలకు – పుష్పక విమానం
ఉదయం 9 గంటలకు – హ్యాపీడేస్
మధ్యాహ్నం 12 గంటలకు – కాంతార
సాయంత్రం 3.30 గంటలకు – ఫిదా
రాత్రి 6 గంటలకు – పుష్ప
రాత్రి 8.30 గంటలకు – అత్తారింటికి దారేది
మిడ్‌నైట్ 12.30 గంటలకు –
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 3 గంటలకు – ఐశ్వర్యాభిమస్తు
ఉదయం 6 గంటలకు – లక్ష్య
ఉదయం 8 గంటలకు – అనేకుడు
ఉదయం 11 గంటలకు – తీన్‌మార్
మధ్యాహ్నం 2 గంటలకు – మన్యంపులి
సాయంత్రం 5 గంటలకు – బన్నీ
రాత్రి 8 గంటలకు – గల్లీ రౌడీ
మిడ్‌నైట్ 12 గంటలకు –అనేకుడు