Tuesday Tv Movies: మంగళవారం, Jan 20.. తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలు
ABN , Publish Date - Jan 19 , 2026 | 11:52 AM
జనవరి 19, మంగళవారం రోజున తెలుగు టీవీ ఛానళ్లలో వినోదం పంచేందుకు పలు హిట్ సినిమాలు ప్రసారానికి సిద్ధంగా ఉన్నాయి.
జనవరి 19, మంగళవారం రోజున తెలుగు టీవీ ఛానళ్లలో వినోదం పంచేందుకు పలు హిట్ సినిమాలు ప్రసారానికి సిద్ధంగా ఉన్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు కుటుంబ సమేతంగా ఆస్వాదించేందుకు యాక్షన్, కామెడీ, రొమాన్స్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లతో టీవీ షెడ్యూల్ నిండిపోయింది. ఈ రోజు ఏ ఛానల్‌లో ఏ సినిమా ప్రసారమవుతోందో ఇప్పుడు చూద్దాం.
జనవరి 19, మంగళవారం తెలుగు టీవీ ఛానళ్ల సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 2 గంటలకు –మా అబ్బాయి ఇంజనీరింగ్ స్టూడెంట్
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 9 గంటలకు – త్రిశూలం
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – శుభవార్త
రాత్రి 10 గంటలకు – కోదండరాముడు
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – హై హై నాయక
ఉదయం 7 గంటలకు – సీతారాములు
ఉదయం 10 గంటలకు – ఈడు జోడు
మధ్యాహ్నం 1 గంటకు – సందడే సందడి
సాయంత్రం 4 గంటలకు – చిత్రం భళారే విచిత్రం
రాత్రి 7 గంటలకు – మనూరి పాండవులు
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – అభిలాష
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – మామగారు
మధ్యాహ్నం 3.30 గంటలకు – పైసా వసూల్
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 12 గంటలకు – మేడమీద అబ్బాయి
తెల్లవారుజాము 1.30 గంటలకు – అప్పుడప్పుడు
తెల్లవారుజాము 4.30 గంటలకు – తిరుపతి వేంకటేశ్వర కళ్యాణం
ఉదయం 7 గంటలకు – సాహాస సామ్రాట్
ఉదయం 10 గంటలకు – అల్లరి ప్రియుడు
మధ్యాహ్నం 1 గంటకు –కితకితలు
సాయంత్రం 4 గంటలకు – సొంతం
రాత్రి 7 గంటలకు – మాస్టర్
రాత్రి 10 గంటలకు – వందేమాతరం
📺 జీ తెలుగు (Zee TV)
తెల్లవారుజాము 12 గంటలకు – చిరుత
తెల్లవారుజాము 3 గంటలకు – చింతకాయల రవి
ఉదయం 9 గంటలకు – ఊరు పేరు భైరవకోన
సాయంత్రం 4.30 గంటలకు – కంత్రి
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు – 777 ఛార్లీ
తెల్లవారుజాము 3 గంటలకు – భగీరథ
ఉదయం 7 గంటలకు – గులేభకావళి
ఉదయం 9 గంటలకు – నవవసంతం
మధ్యాహ్నం 12 గంటలకు – రోషగాడు
మధ్యాహ్నం 3 గంటలకు – కలిసుందాం రా
సాయంత్రం 6గంటలకు – శివ లింగ
రాత్రి 9 గంటలకు – శివ వేద
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 12 గంటలకు –నువ్వే నువ్వే
తెల్లవారుజాము 3 గంటలకు – దగ్గరగా దూరంగా
ఉదయం 5 గంటలకు – భలే భలే మొగాడివోయ్
ఉదయం 9 గంటలకు – బాహుబలి2
రాత్రి 10.30 గంటలకు – టచ్ చేసి చూడు
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 12.30 గంటలకు – ప్రేమఖైదీ
తెల్లవారుజాము 3 గంటలకు – జార్జిరెడ్డి
ఉదయం 7 గంటలకు – అనుభవించు రాజా
ఉదయం 9 గంటలకు – సవ్యసాచి
మధ్యాహ్నం 12 గంటలకు – బాక్
సాయంత్రం 3.30 గంటలకు – ఐ
రాత్రి 6 గంటలకు – జులాయి
రాత్రి 9 గంటలకు – మట్టీ కుస్తీ
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 12 గంటలకు – రజనీ
తెల్లవారుజాము 2.30 గంటలకు – దూల్‌పేట్
ఉదయం 6 గంటలకు – అంతం
ఉదయం 8 గంటలకు – ఆనంద్
ఉదయం 11 గంటలకు – కెవ్వుకేక
మధ్యాహ్నం 2 గంటలకు – చక్రవర్తి
సాయంత్రం 5 గంటలకు – విక్రమార్కుడు
రాత్రి 8.30 గంటలకు – త్రినేత్రం
రాత్రి 11 గంటలకు – ఆనంద్