Thursday Tv Movies: గురువారం, Feb 12.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

ABN , Publish Date - Feb 11 , 2026 | 12:58 PM

గురువారం టీవీ ముందు కూర్చునే ప్రేక్షకుల కోసం తెలుగు ఛానళ్లు ఈసారి మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌తో సిద్ధమయ్యాయి.

Tv Movies

గురువారం టీవీ ముందు కూర్చునే ప్రేక్షకుల కోసం తెలుగు ఛానళ్లు ఈసారి మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌తో సిద్ధమయ్యాయి. ఫ్యామిలీ డ్రామాలు, యాక్షన్ ఎంటర్‌టైనర్లు, క్లాసిక్ హిట్స్ నుంచి కొత్త తరహా సినిమాల వరకూ విభిన్నమైన కథలతో చిన్న తెరపై సందడి చేయనున్నాయి. మధ్యాహ్నం టైమ్‌పాస్‌కి సరదా చిత్రాలు, సాయంత్రం ఫ్యామిలీతో కలిసి చూసే ఎమోషనల్ మూవీస్, రాత్రి యాక్షన్-మాస్ ఎంటర్‌టైనర్లు వీక్ష‌కులను ఆకట్టుకోనున్నాయి. మ‌రి ఈ రోజు ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో ఒకసారి చూసి మీ ఫేవరెట్ మూవీని మిస్ అవ‌కుండా చూసేయండి.


గురువారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – మెరుపు దాడి

రాత్రి 9.30 గంట‌ల‌కు – అభిమ‌న్యుడు

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఆయ‌న‌కి ఇద్ద‌రు

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – చెలి

రాత్రి 10.30 గంట‌ల‌కు – ఇంట్లో రామ‌య్య వీధిలో కృష్ణ‌య్య‌

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – మ‌హ‌రాజు

ఉద‌యం 10 గంట‌ల‌కు – నిర్దోషి

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – శుభాకాంక్ష‌లు

సాయంత్రం 4 గంట‌లకు – మ‌గ మ‌హ‌రాజు

రాత్రి 7 గంట‌ల‌కు – శుభమ‌స్తు

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – దిల్‌

మధ్యాహ్నం 3.30 గంటల‌కు – ముఠా మేస్త్రీ

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – గ‌ణ‌ప‌తి

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – శూలం

ఉద‌యం 7 గంట‌ల‌కు – ప్రియ‌రాగాలు

ఉద‌యం 10 గంట‌ల‌కు – మ‌హా వీరుడు

మధ్యాహ్నం 1 గంటకు – సోగ్గాడి పెళ్లాం

సాయంత్రం 4 గంట‌ల‌కు – ల‌డ్డూ బాబు

రాత్రి 7 గంట‌ల‌కు – అత‌డే ఒక సైన్యం

రాత్రి 10 గంట‌ల‌కు – భైర‌వ‌

Tv Movies

📺 జీ తెలుగు (Zee TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఆయ్‌

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – రారండోయ్ వేడుక చూద్దాం

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు – అన‌గ‌న‌గా ఓ ధీరుడు

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఆడ‌వారి మాట‌ల‌కు అర్థాలే వేరులే

మధ్యాహ్నం 12 గంట‌లకు – మిషన్ ఇంఫాజిబుల్‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – స్టూడెంట్ నం1

సాయంత్రం 6 గంట‌ల‌కు – ఇంద్ర‌

రాత్రి 9 గంట‌ల‌కు – శివ వేద‌

📺 స్టార్ మా (Star MAA)

ఉద‌యం 5 గంట‌ల‌కు – ల‌వ్‌లీ

ఉద‌యం 9 గంట‌ల‌కు – స్కంద‌

రాత్రి 10.30 గంట‌ల‌కు – స్కంద‌

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు – నిను వీడ‌ని నీడ‌ను నేనే

ఉద‌యం 9 గంట‌ల‌కు – సామి2

మధ్యాహ్నం 12 గంట‌లకు – మిర్చి

సాయంత్రం 3.30 గంట‌ల‌కు – మ‌ట్టి కుస్తీ

రాత్రి 6 గంట‌ల‌కు – స‌ర్ మేడ‌మ్‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – ఐ

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 6 గంట‌ల‌కు – పార్టీ

ఉద‌యం 8 గంట‌ల‌కు – మ‌జా

ఉద‌యం 11 గంట‌లకు – ఓ బేబీ

మధ్యాహ్నం 2 గంట‌లకు – సైర‌న్‌

సాయంత్రం 5 గంట‌లకు – జ‌ల్సా

రాత్రి 8 గంట‌ల‌కు – రంగం

రాత్రి 11 గంట‌ల‌కు – మ‌జా

Updated Date - Feb 11 , 2026 | 04:20 PM