Thursday Tv Movies: జనవరి 28, గురువారం తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు
ABN , Publish Date - Jan 28 , 2026 | 12:02 PM
గురువారం రోజున తెలుగు టీవీ ఛానెల్స్‌లో వినోదంతో పాటు యాక్షన్, ఫ్యామిలీ, రొమాంటిక్ చిత్రాలు ప్రసారం కానున్నాయి.
వారాంతానికి ముందు వచ్చే గురువారం రోజున తెలుగు టీవీ ఛానెల్స్‌లో వినోదంతో పాటు యాక్షన్, ఫ్యామిలీ, రొమాంటిక్ చిత్రాలు ప్రసారం కానున్నాయి. ఈ రోజు మీరు ఇంట్లో కూర్చొని ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్న టీవీ సినిమాల పూర్తి జాబితాను ఇక్కడ చూసి తెలుసుకోండి.
Jan 29, గురువారం.. టీవీ సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 2 గంటలకు – అరణ్యకాండ
రాత్రి 9.30 గంటలకు –
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – కోరుకున్న ప్రియుడు
📺 ఈ టీవీ (E TV )
తెల్లవారుజాము 12 గంటలకు – రుద్రమదేవి
ఉదయం 9 గంటలకు – సుస్వాగతం
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – ఆది
మధ్యాహ్నం 3.30 గంటలకు – భాషా
📺 జీ తెలుగు (Zee TV)
తెల్లవారుజాము 12 గంటలకు – ప్రేయసి రావే
తెల్లవారుజాము 3 గంటలకు – రౌడీ బాయ్స్
ఉదయం 9 గంటలకు – బలాదూర్
మధ్యాహ్నం 4.30 గంటలకు – వసంతం
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 12 గంటలకు –
తెల్లవారుజాము 3 గంటలకు –
ఉదయం 5 గంటలకు – చంద్రముఖి
ఉదయం 9 గంటలకు – ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – అల్లరి ప్రేమికుడు
రాత్రి 10 గంటలకు – జోకర్
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 12 గంటలకు – అమ్మదొంగ
తెల్లవారుజాము 1.30 గంటలకు – అమ్మమీద ఒట్టు
తెల్లవారుజాము 4.30 గంటలకు – ఆలయ శిఖరం
ఉదయం 7 గంటలకు – షిరిడీ సాయిబాబా మహాత్యం
ఉదయం 10 గంటలకు – స్టేట్ రౌడీ
మధ్యాహ్నం 1 గంటకు – తిరుమల తిరుపతి వెంకటేశ
సాయంత్రం 4 గంటలకు – ఎర్రసైన్యం
రాత్రి 7 గంటలకు – ఆ నలుగురు
రాత్రి 10 గంటలకు – ఆఖరి పోరాటం

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – జగన్మోహిని
ఉదయం 7 గంటలకు – డాడీ డాడీ
ఉదయం 10 గంటలకు – ఆడజన్మ
మధ్యాహ్నం 1 గంటకు – మావిచుగురు
సాయంత్రం 4 గంటలకు – భార్గవరాముడు
రాత్రి 7 గంటలకు – సువర్ణసుందరి
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు – బంగార్రాజు
తెల్లవారుజాము 3 గంటలకు – పూజ
ఉదయం 7 గంటలకు – ఏనుగు
ఉదయం 9 గంటలకు – హైపర్
మధ్యాహ్నం 12 గంటలకు – శ్రీమంతుడు
మధ్యాహ్నం 3 గంటలకు – అంతఃపురం
సాయంత్రం 6గంటలకు – సరిపోదా శనివారం
రాత్రి 9 గంటలకు – సర్దార్
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 12.30 గంటలకు – మాస్క్
తెల్లవారుజాము 3 గంటలకు – అయ్యారే
ఉదయం 7 గంటలకు – నవ మన్మథుడు
ఉదయం 9 గంటలకు – నిర్మలా కాన్వెంట్
మధ్యాహ్నం 12 గంటలకు – నువ్వు నాకు నచ్చావ్
సాయంత్రం 3.30 గంటలకు – హిడింబా
రాత్రి 6 గంటలకు – బాహుబలి2
రాత్రి 9 గంటలకు – అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 12 గంటలకు – అల్లరి బుల్లోడు
తెల్లవారుజాము 2.30 గంటలకు –
ఉదయం 5 గంటలకు –
ఉదయం 8 గంటలకు –
ఉదయం 11 గంటలకు – అనుభవించు రాజా
మధ్యాహ్నం 1.30 గంటలకు – పోకిరి
సాయంత్రం 5 గంటలకు – MCA
రాత్రి 8 గంటలకు – ఛత్రపతి
రాత్రి 11 గంటలకు –