Monday Tv Movies: ఫిబ్రవరి 23, సోమ‌వారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

ABN , Publish Date - Feb 22 , 2026 | 03:33 PM

ఈ రోజు తెలుగు టీవీ ఛాన‌ళ్లలో యాక్షన్, ఫ్యామిలీ డ్రామా, కామెడీ, రొమాన్స్ జానర్లలో పలు హిట్ సినిమాలు ప్రసారం కానున్నాయి.

Tv Movies

సోమ‌వారం ఎంట‌ర్‌టైన్‌మెంట్‌కు రెడీ అవ్వండి! 📺 ఈ రోజు తెలుగు టీవీ ఛాన‌ళ్లలో యాక్షన్, ఫ్యామిలీ డ్రామా, కామెడీ, రొమాన్స్ జానర్లలో పలు హిట్ సినిమాలు ప్రసారం కానున్నాయి. ఉదయం మ్యాటినీ నుంచి రాత్రి ప్రైమ్ టైమ్ వరకు ప్రేక్షకులను అలరించే చిత్రాలతో ఛానళ్లు సిద్ధంగా ఉన్నాయి. మీకు నచ్చిన సినిమాను ఎంచుకుని ఈ సోమ‌వారం సినీ విందును ఆస్వాదించండి! 🎬✨


సోమ‌వారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు –

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 9 గంట‌ల‌కు – దొంగ మొగుడు

రాత్రి 12 గంట‌ల‌కు – దొంగ మొగుడు

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – ప‌ల్నాటి సింహం

రాత్రి 9 గంట‌ల‌కు – అనుబంధం

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఒక వీ చిత్రం

ఉద‌యం 10 గంట‌ల‌కు – మూగ మ‌న‌సులు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – కొండ‌వీటి సింహం

సాయంత్రం 4 గంట‌లకు – అల్ల‌రి పిల్ల‌

రాత్రి 7 గంట‌ల‌కు – మంచి మ‌నుషులు

మిడ్‌నైట్ 1 గంట‌కు – నూటొక్క జిల్లాల అంద‌గాడు

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – దేశ‌ముదురు

మధ్యాహ్నం 3.30 గంటల‌కు – వీడే

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – గొప్పింటి అల్లుడు

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – జ్వాల‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – అబ్బాయితో అమ్మాయి

ఉద‌యం 10 గంట‌ల‌కు – పెళ్లి

మధ్యాహ్నం 1 గంటకు – ఏవండి ఆవిడ వ‌చ్చింది

సాయంత్రం 4 గంట‌ల‌కు – పంజ‌రం

రాత్రి 7 గంట‌ల‌కు – ఘ‌రానా మొగుడు

రాత్రి 10 గంట‌ల‌కు – ఆవేశం

మిడ్‌నైట్ 1.30 గంట‌ల‌కు – వెంక‌టాద్రి

Tv Movies

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 4 గంట‌ల‌కు – ఆయ‌లాన్

ఉద‌యం 9 గంట‌ల‌కు –

సాయంత్రం 5.30 గంట‌ల‌కు –

మిడ్‌నైట్ 12 గంట‌ల‌కు –

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – ఆనందో బ్ర‌హ్మ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు –

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఆట‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – సాక్ష్యం

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – భ‌లే దొంగ‌లు

సాయంత్రం 6 గంట‌ల‌కు – రేఖా చిత్రం

రాత్రి 9 గంట‌ల‌కు – క‌థ‌క‌ళి

📺 స్టార్ మా (Star MAA)

రాత్రి 2 గంట‌ల‌కు – తొలిప్రేమ‌

ఉద‌యం 5 గంట‌ల‌కు – కొత్త బంగారులోకం

ఉద‌యం 9 గంట‌ల‌కు – జ‌న‌తా గ్యారేజ్‌

రాత్రి 10.30 గంట‌ల‌కు – జ‌న‌తా గ్యారేజ్‌

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 3 గంట‌ల‌కు – ఎంత‌వాడు గానీ

ఉద‌యం 7 గంట‌ల‌కు – అనుభ‌వించు రాజా

ఉద‌యం 9 గంట‌ల‌కు – క‌నులు క‌నులు దోచాయంటే

మధ్యాహ్నం 12 గంట‌లకు – రిట‌ర్న్ ఆఫ్ ది డ్రాగ‌న్‌

సాయంత్రం 3.30 గంట‌ల‌కు – హ‌లో గురు ప్రేమ కోస‌మే

రాత్రి 6 గంట‌ల‌కు – మ‌గ‌ధీర‌

రాత్రి 9 గంట‌ల‌కు – F2

మిడ్‌నైట్ 12.30 గంట‌ల‌కు – విశ్వ‌రూపం2

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 3 గంట‌ల‌కు – ధ‌ర్మ‌య‌జ్ఞం

ఉద‌యం 6 గంట‌ల‌కు – క్రేజీ

ఉద‌యం 8 గంట‌ల‌కు – నువ్వా నేనా

ఉద‌యం 11 గంట‌లకు – సినిమా చూపిస్తా మామ‌

మధ్యాహ్నం 2 గంట‌లకు – లైగ‌ర్‌

సాయంత్రం 5 గంట‌లకు – తెనాలి రామ‌కృష్ణ‌

రాత్రి 7.30 గంట‌ల‌కు – యాక్ష‌న్‌

రాత్రి 11 గంట‌ల‌కు – నువ్వా నేనా

మిడ్‌నైట్ 2.30 గంట‌ల‌కు – అన్న‌దాత సుఖీభ‌వ‌

Updated Date - Feb 22 , 2026 | 03:56 PM