Saturday Tv Movies: శ‌నివారం, Feb 14.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

ABN , Publish Date - Feb 13 , 2026 | 12:19 PM

శ‌నివారం రోజున కుటుంబంతో కలిసి ఇంట్లోనే ఎంజాయ్ చేయాలనుకునే ప్రేక్షకుల కోసం తెలుగు టీవీ ఛానళ్లు ప్రత్యేకంగా పాపులర్ సినిమాలను ప్రసారం చేయనున్నాయి.

Tv Movies

శ‌నివారం రోజున కుటుంబంతో కలిసి ఇంట్లోనే ఎంజాయ్ చేయాలనుకునే ప్రేక్షకుల కోసం తెలుగు టీవీ ఛానళ్లు ప్రత్యేకంగా పాపులర్ సినిమాలను ప్రసారం చేయనున్నాయి. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్, సూపర్‌హిట్ క్లాసిక్స్‌తో చిన్నా పెద్దా అందరికీ నచ్చేలా టీవీ షెడ్యూల్ సిద్ధమైంది. ఈ రోజు ప్రసారమయ్యే సినిమాల జాబితాను చూసి మీకు నచ్చిన సినిమాను ముందుగానే ప్లాన్ చేసుకోండి.


శ‌నివారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 11 గంట‌ల‌కు – 14 బ్లేడ్స్ (హాలీవుడ్ తెలుగు డ‌బ్బింగ్ మూవీ)

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – అల్లుడు దిద్దిన కాపురం

రాత్రి 9.30 గంట‌ల‌కు – వ‌ర్షం

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 9 గంట‌ల‌కు – కోర్ట్‌

అర్థ‌రాత్రి 12 గంట‌ల‌కు – కోర్ట్

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – ఆకాశ‌వీధిలో

రాత్రి 10.30 గంట‌ల‌కు – శ‌త్రువు

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – వినోదం

ఉద‌యం 10 గంట‌ల‌కు – నిండు మ‌న‌సులు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – క‌

సాయంత్రం 4 గంట‌లకు – భ‌లే ఉన్నాడే

రాత్రి 7 గంట‌ల‌కు – తాత మ‌న‌వ‌డు

అర్థ‌రాత్రి 1 గంట‌కు – వినోదం

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఆర్య‌2

మధ్యాహ్నం 3.30 గంటల‌కు – ప్రేమంటే ఇదేరా

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – పున్న‌మి నాగు

Tv Movies

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 4.30 గంట‌ల‌కు –

ఉద‌యం 7 గంట‌ల‌కు –

ఉద‌యం 10 గంట‌ల‌కు –

మధ్యాహ్నం 1 గంటకు –

సాయంత్రం 4 గంట‌ల‌కు –

రాత్రి 7 గంట‌ల‌కు –

రాత్రి 10 గంట‌ల‌కు –

📺 జీ తెలుగు (Zee TV)

ఉద‌యం 3 గంట‌ల‌కు – బొమ్మ‌రిల్లు

ఉద‌యం 9 గంట‌ల‌కు – క‌న్యాకుమారి

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – మ‌న‌సిచ్చి చూడు

రాత్రి 10.30 గంట‌ల‌కు – ఏ మాయ చేశావే

అర్థ‌రాత్రి 12 గంట‌లకు – క‌న్యాకుమారి

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – మారుతీ న‌గ‌ర్ సుబ్ర‌మ‌ణ్యం

ఉద‌యం 7 గంట‌ల‌కు – 30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా

ఉద‌యం 9 గంట‌ల‌కు – ప్రేమ‌లు

మధ్యాహ్నం 12 గంట‌లకు – బ్యూటీ

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – జాబిల‌మ్మ అంత కోప‌మా

సాయంత్రం 6 గంట‌ల‌కు – ఆరెంజ్‌

రాత్రి 9 గంట‌ల‌కు – ప్రేమ విమానం

అర్థ‌రాత్రి 12 గంట‌లకు – బ్యూటీ

📺 స్టార్ మా (Star MAA)

ఉద‌యం 4 గంట‌ల‌కు – పాండ‌వులు పాండ‌వులు తుమ్మెద‌

ఉద‌యం 4 గంట‌ల‌కు – జులాయి

ఉద‌యం 9 గంట‌ల‌కు – బీబీ జోడి ( రియాలిటీ షో)

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – శుభం

రాత్రి 10.30 గంట‌ల‌కు – జులాయి

మిడ్‌నైట్ 12 గంట‌ల‌కు – జులాయి

మిడ్‌నైట్ 2 గంట‌ల‌కు – నిప్పు

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 3 గంట‌ల‌కు – చంద్ర‌క‌ళ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – రెమో

ఉద‌యం 9 గంట‌ల‌కు – ల‌వ్‌టుడే

మధ్యాహ్నం 12 గంట‌లకు – ఫిదా

సాయంత్రం 3.30 గంట‌ల‌కు – రాజా రాణి

రాత్రి 6 గంట‌ల‌కు – నువ్వు నాకు న‌చ్చావ్

రాత్రి 9.30 గంట‌ల‌కు – ది ఫ్యామిలీ స్టార్‌

మిడ్‌నైట్ 12.30 గంట‌ల‌కు – అయ్యారే

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 6 గంట‌ల‌కు – ఏ మంత్రం వేశావే

ఉద‌యం 8 గంట‌ల‌కు – ఎస్పీ ప‌ర‌శురాం

ఉద‌యం 11 గంట‌లకు – భ‌లే భ‌లే మొగాడివోయ్‌

మధ్యాహ్నం 2 గంట‌లకు – ఘ‌టికుడు

సాయంత్రం 5 గంట‌లకు – శ్రీనివాస క‌ల్యాణం

రాత్రి 8 గంట‌ల‌కు – నిర్మ‌లా కాన్వెంట్‌

మిడ్‌నైట్ 12 గంట‌ల‌కు – ఎస్పీ ప‌ర‌శురాం

మిడ్‌నైట్ 2.30 గంట‌ల‌కు – ఐశ్వ‌ర్యాభిమ‌స్తు

Updated Date - Feb 13 , 2026 | 12:52 PM