Wednesday Tv Movies: బుధవారం, Feb 18.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు
ABN , Publish Date - Feb 17 , 2026 | 03:24 PM
వారాంతం కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదు… బుధవారం సాయంత్రం కూడా ఇంట్లోనే ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ రెడీగా ఉంది.
వారాంతం కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదు… బుధవారం సాయంత్రం కూడా ఇంట్లోనే ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ రెడీగా ఉంది. తెలుగు టీవీ ఛానళ్లు ఈ రోజు ప్రేక్షకుల కోసం యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా, రొమాన్స్ కలయికలో పాపులర్ సినిమాలను ప్రసారం చేస్తున్నాయి. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు థియేటర్ ఫీల్ ఇచ్చే బ్లాక్‌బస్టర్ చిత్రాలు మీ టీవీ స్క్రీన్‌పై సందడి చేయబోతున్నాయి. మరి ఈ బుధవారం ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో ఒకసారి లుక్ వేయండి.. 🎬📺
బుధవారం.. తెలుగు టీవీ ఛానళ్ల సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 2 గంటలకు – శుభవార్త
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 9 గంటలకు – లారీ డ్రైవర్
మిడ్‌నైట్ 12 గంటలకు – లారీ డ్రైవర్
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – ఇష్టం
రాత్రి 10.30 గంటలకు – మనసుంటే చాలు
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – చెప్పాలని ఉంది
ఉదయం 10 గంటలకు – ప్రేమ కానుక
మధ్యాహ్నం 1 గంటకు – ఆమె
సాయంత్రం 4 గంటలకు – బంగారు కుటుంబం
రాత్రి 7 గంటలకు – పరమానందయ్య శిస్యుల కథ
రాత్రి 10 గంటలకు – ఛాంగురే బంగారు రాజా
మిడ్‌నైట్ 1 గంటకు – చెప్పాలని ఉంది
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – అల్లుడు శీను
మధ్యాహ్నం 3 గంటలకు – ఆక్సిజన్
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – మా విడాకులు
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
ఉదయం 4.30 గంటలకు – శివకాశి
ఉదయం 7 గంటలకు – ఎవడి గోల వాడిదే
ఉదయం 10 గంటలకు – కర్తవ్యం
మధ్యాహ్నం 1 గంటకు – కత్తి కాంతారావు
సాయంత్రం 4 గంటలకు – రుద్రుడు
రాత్రి 7 గంటలకు – అల్లరి అల్లుడు
రాత్రి 10 గంటలకు – అడివిలో అన్న
మిడ్‌నైట్ 1.30 గంటలకు – కనులు మూసినా నీవాయే

📺 జీ తెలుగు (Zee TV)
ఉదయం 3 గంటలకు – నేను లోకల్
ఉదయం 9 గంటలకు – నువ్వు లేక నేను లేను
మిడ్‌నైట్ 12 గంటలకు – నువ్వు లేక నేను లేను
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 3 గంటలకు – కలిసుందాం రా
ఉదయం 7 గంటలకు – రారాజు
ఉదయం 9 గంటలకు – నేను లోకల్
మధ్యాహ్నం 12 గంటలకు – కన్యాకుమారి
మధ్యాహ్నం 3 గంటలకు – బింబిసార
సాయంత్రం 6 గంటలకు – లింగ
రాత్రి 9 గంటలకు – కురుక్షేత్రం
మిడ్‌నైట్ 12 గంటలకు – కన్యాకుమారి
📺 స్టార్ మా (Star MAA)
రాత్రి 2 గంటలకు – సీమ టపాకాయ్
ఉదయం 5 గంటలకు – మన్యంపులి
ఉదయం 8 గంటలకు – బాహుబలి 2
రాత్రి 11 గంటలకు – బాహుబలి 2
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 3 గంటలకు – చంద్రలేఖ
ఉదయం 7 గంటలకు – ద్వారక
ఉదయం 9 గంటలకు – ఉప్పెన
మధ్యాహ్నం 12 గంటలకు – రాజా ది గ్రేట్
సాయంత్రం 3.30 గంటలకు – ప్రతిరోజూ పండగే
రాత్రి 6 గంటలకు – శుభం
రాత్రి 9.30 గంటలకు – ది వారియర్
మిడ్‌నైట్ 12.30 గంటలకు – ఎంతవాడు గానీ
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 3 గంటలకు – ఆక్టోబర్ 2
ఉదయం 6 గంటలకు – చారులత
ఉదయం 8 గంటలకు – గౌతమిపుత్ర శాతకర్ణి
ఉదయం 11 గంటలకు – హలో బ్రదర్
మధ్యాహ్నం 2 గంటలకు – విక్రాంత్ రోనా
సాయంత్రం 5 గంటలకు – విక్రమార్కుడు
రాత్రి 8 గంటలకు – అంజలి సీబీఐ
మిడ్‌నైట్ 12 గంటలకు – గౌతమిపుత్ర శాతకర్ణి