గద్దర్ అవార్డ్స్ 2025: చిరంజీవికి ఎన్టీఆర్‌ నేషనల్‌ అవార్డు

ABN , Publish Date - Mar 07 , 2026 | 10:57 AM

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ‘తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌-2025’ విజేతలను ప్రకటించింది.

Gaddar Film Awards 2025

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ‘తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌-2025’ (Gaddar Film Awards) విజేతలను ప్రకటించింది. సినిమా ఇండస్ట్రీల్లో వివిధ విభాగాల్లో ప్రతిభ కనబర్చిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు పురస్కారం అందజేయనున్నారు. మార్చి 19, 2026న ఉగాది పర్వదినం సందర్భంగా ఈ పురస్కార వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. శనివారం జ్యూరీ సభ్యులు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసి అవార్డుల  జాబితా ఫైనల్ లిస్ట్ ను అందజేశారు. అనంతరం అవార్డు కమిటీ చైర్మన్ తమ్మారెడ్డి భరద్వాజ అవార్డు విన్నర్‌లను ప్రకటించారు.

ప్రత్యేక అవార్డులు 

చిరంజీవికి ఎన్టీఆర్‌ నేషనల్‌ అవార్డు
అశ్వినీదత్‌కు నాగిరెడ్డి-చక్రపాణి అవార్డు
సింగీతం శ్రీనివాసరావుకు బీఎన్‌రెడ్డి అవార్డు
కమల్‌హాసన్‌కు పైడి జయరాజ్‌ అవార్డు
జయసుధకు అక్కినేని స్పెషల్‌(ఫిమేల్‌) అవార్డు
సుద్దాల అశోక్‌ తేజకు
సి నారాయణ రెడ్డి అవార్డు
రమేష్‌కు ప్రసాద్‌కు రఘపతి వెంకయ్య అవార్డు
ఆర్‌. నారాయణమూర్తికి కాంతారావు అవార్డు
లు
 వరించాయి.


thandel.jpg

అవార్డు విజేతలు 

ఉత్తమ నటుడు  - నాగ చైతన్య (తండేల్‌)
ఉత్తమ నటి - రష్మిక మందన్న (ది గర్ల్ ఫ్రెండ్‌)
ఉత్తమ చిత్రం - రాజు వెడ్స్ రాంబాయి
ఉత్తమ ద్వితీయ చిత్రం - దండోరా
ఉత్తమ తృతీయ చిత్రం - ది ప్రీ వెడ్డింగ్‌ షో
బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ ఆన్‌ నేషనల్‌ ఇంటిగ్రేషన్‌ - తండేల్‌

Mirai.jfif
ఉత్తమ పర్యావరణ చిత్రం  - ఇగ్వా
ఉత్తమ డెబ్యూ ఫీచర్‌ ఫిల్మ్ - లిటిల్‌ హార్డ్స్
ఉత్తమ వినోదాత్మక చిత్రం  - సంక్రాంతికి వస్తున్నాం
ఉత్తమ సోషల్‌ మెసేజ్‌ చిత్రం - కోర్టు
ఉత్తమ స్పెషల్‌ ఎఫెక్ట్స్ మూవీ - మిరాయ్‌
ఉత్తమ బాలల చిత్రం  - అనగనగా 

Raj.jpg
ఉత్తమ డెబ్యూ దర్శకుడు  - సాయిలు (రాజు వెడ్స్ రాంబాయి)
ఉత్తమ సపోర్టింగ్‌ నటుడు - శివాజీ
ఉత్తమ సపోర్టింగ్‌ నటి - భూమిక
ఉత్తమ సంగీత దర్శకుడు  - మార్క్ కె రాబిన్‌ (దండోరా)
ఉత్తమ నేపథ్య గాయకుడు  - అనురాగ్‌ కులకర్ణి (రాజు వెడ్స్ రాంబాయి)

Singer.jpg
ఉత్తమ నేపథ్య గాయని - సాహితి చాగంటి (కన్నప్ప)
ఉత్తమ హాస్యనటుడు  - కృష్ణ తేజ  (జిగ్రీస్‌)
ఉత్తమ బాలనటుడు -  రోహన్ ‌ రాయ్‌ (ప్రీ వెడ్డింగ్‌ షో)
ఉత్తమ కథా రచయిత  - గుణశేఖర్‌ (యుఫోరియా)
ఉత్తమ స్క్రీన్‌ ప్లే రైటర్‌ - అనిల్‌ రావిపూడి

girl frnd.jpg

ఉత్తమ గేయ రచయిత  - నందకిశోర్‌ (కుబేర)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌ - కార్తిక్‌ ఘట్టమనేని (మిరాయ్‌)
ఉత్తమ ఎడిటర్‌- శ్రీకర్‌ ప్రసాద్‌ (మిరాయ్‌)
ఉత్తమ ఆడియోగ్రాఫర్‌ - ఎం.ఆర్‌ రాధాకృష్ణన్‌ - కిష్కిందపురి
ఉత్తమ కొరియోగ్రాఫర్‌ - ఆట సందీప్ - గిర గిర గిర

8 vasanthalu.webp
ఉత్తమ ఆర్ట్ డైరక్టర్‌ - తోట తరణి (ఛాంపియన్‌)
ఉత్తమ మేకప్‌ ఆర్టిస్ట్ - గోవింద్‌ (అఖండ 2)
ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ - చంద్రకాంత్‌ (చాంపియన్‌)
ఉత్తమ స్పెషల్‌ జ్యూరీ ఫిల్మ్ - 23
ఉత్తమ మేల్‌ యాక్టర్‌ - చైతూ జొన్నలగడ్డ (రాజు వెడ్స్ రాంబాయి)స్పెషల్‌ జ్యూరీ హీరోయిన్ - అనంతిక (8 వసంతాలు)
స్పెషల్‌ జ్యూరీ హీరో - రోషన్‌ (చాంపియన్‌)

ఉత్తమ డాక్యుమెంటరీ ఫిల్మ్స్‌

మహామనిషి డాక్టర్‌ ఏఎస్‌ రావు - బాలబ్రహ్మచారి పూసపాటి

యూనిటి (మ్యాన్‌ ఆఫ్‌ సోషల్‌ జస్టిస్‌) - చిరందాస్‌ శ్రీకాంత్‌

ది ఫస్ట్‌ యాక్షన్‌ హీరో పైడి జయరాజ్‌ ప్రస్థానం - పొన్నం రవిచంద్ర
andora.jpg

ఉత్తమ లఘు చిత్రాలు 

వనజీవి రామయ్య - భూసం రవీంద్రనాథ్‌

మౌనమే నీ భాష - రవీంద్రవర్మ ఇందుకూరి, విశ్వాస్‌ హనుకర్‌

సైబర్‌ స్లేవరీ - కె.నీలిమ

ఉత్తమ సినీ విమర్శకుడు - హెచ్‌ రమేశ్‌బాబు

బెస్ట్‌ బుక్‌ ఇన్‌ తెలుగు- శూన్యం నుంచి శిఖరాగ్రాలకు (ప్రభు)

Updated Date - Mar 07 , 2026 | 01:22 PM