Sunday Tv Movies: జనవరి 11, ఆదివారం.. తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలు
ABN , Publish Date - Jan 09 , 2026 | 05:50 PM
వీకెండ్‌ను కుటుంబంతో కలిసి సరదాగా గడపడానికి ఇదే బెస్ట్ ఛాన్స్. టీవీ ముందు కూర్చుని మీకు నచ్చిన సినిమాను మిస్ కాకుండా చూసేయండి.
వీకెండ్‌ను కుటుంబంతో కలిసి సరదాగా గడపడానికి ఇదే బెస్ట్ ఛాన్స్. జనవరి 11, ఆదివారం రోజున వివిధ తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారం కానున్న హిట్ సినిమాలు, క్లాసిక్ చిత్రాలు, తాజా మూవీలతో కూడిన పూర్తి జాబితాను టైమింగ్‌లతో కలిసి మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. టీవీ ముందు కూర్చుని మీకు నచ్చిన సినిమాను మిస్ కాకుండా చూసేయండి.
కాగా ఈ ఆదివారం కేరళ నుంచి వచ్చి సంచలన విజయం, సరికొత్త రికార్డులు నెలకొల్పిన కొత్త లోకా సినిమా ఫస్ట్ టైం డిజిటల్ ప్రీమియర్‌గా ప్రసారం కానుండగా దాంతో పాటు డాకూ మహారాజ్, మ్యాడ్, మిత్రమండలి ,శుభం, సంక్రాంతికి వస్తున్నాం, ది స్మైల్‌మాన్, కల్కి వంటి లేటెస్ట్ సినిమాలు సైతం టీవీ వీక్షలకులను అలరించేందుకు సిద్ధం అయ్యాయి.
Jan 11 ఆదివారం.. టీవీ సినిమాల జాబితా
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 11 గంటలకు – వే డౌన్ ( డబ్బింగ్ బాలీవుడ్ మూవీ)
మధ్యాహ్నం 2 గంటలకు – అన్వేషణ
రాత్రి 10 గంటలకు –
📺 ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు – చాలా బాగుంది
ఉదయం 9.30 గంటలకు – మ్యాడ్
రాత్రి 10.30 గంటలకు – మ్యాడ్
📺 ఈ టీవీ లైఫ్ (E TV Life)
మధ్యాహ్నం 3 గంటలకు –అయ్యప్ప స్వామి మహాత్యం
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
ఉదయం 9 గంటలకు – అమీతుమీ
మధ్యాహ్నం 12 గంటలకు – అబ్బాయిగారు
సాయంత్రం 6.30 గంటలకు – రుద్రమదేవి
రాత్రి 10.30 గంటలకు – ఆనందం
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – శక్తి
ఉదయం 7 గంటలకు – కొడుకు దిద్దిన కాపురం
ఉదయం 10 గంటలకు – బాల భారతం
మధ్యాహ్నం 1 గంటకు – ముద్దుల కృష్ణయ్య
సాయంత్రం 4 గంటలకు – శ్రీవారికి ప్రేమలేఖ
రాత్రి 7 గంటలకు – కొదమసింహం
📺 జీ తెలుగు (Zee TV)
తెల్లవారుజాము 12 గంటలకు – మార్గన్
తెల్లవారుజాము 3 గంటలకు – K.G.F2
ఉదయం 9 గంటలకు – స్టాలిన్
మధ్యాహ్నం 12 గంటలకు – క్షేమంగా వెళ్లి లాభంగా రండి
సాయంత్రం 3.30 గంటలకు – మిత్రమండలి
సాయంత్రం 6.30 గంటలకు – సంక్రాంతికి వస్తున్నాం
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు – శతమానం భవతి
తెల్లవారుజాము 3 గంటలకు – స్టూటెండ్ నం1
ఉదయం 7 గంటలకు – రంగం2
ఉదయం 9 గంటలకు – ఆడవారి మాటలకు అర్థాలే వేరులే
మధ్యాహ్నం 12 గంటలకు – కల్కి
మధ్యాహ్నం 3 గంటలకు – ఒక చిన్న ఫ్యామిలీ స్టోరి
సాయంత్రం 6గంటలకు – ఏక్ నిరంజన్
రాత్రి 9 గంటలకు – ది స్మైల్‌మాన్
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – అక్బర్ సలీం అనార్కలి

📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 6 గంటలకు – ఊసరవెళ్లి
ఉదయం 9 గంటలకు – డాడీ
మధ్యాహ్నం 12 గంటలకు – వారసుడు
మధ్యాహ్నం 3.30 గంటలకు – భద్ర
సాయంత్రం 6 గంటలకు – నువ్వొస్తానంటే నేనొద్దంటాన
రాత్రి 9.30 గంటలకు – దానవీరశూర కర్ణ
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 12 గంటలకు – ప్రేమికుడు
తెల్లవారుజాము 1.30 గంటలకు – డ్రైవర్ రాముడు
తెల్లవారుజాము 4.30 గంటలకు – వెయ్యి అబద్దాలు
ఉదయం 7 గంటలకు – రొమాన్స్
ఉదయం 10 గంటలకు – మాస్టర్
మధ్యాహ్నం 1 గంటకు – దిల్
సాయంత్రం 4 గంటలకు – ఓయ్
రాత్రి 7 గంటలకు – ముఠామేస్త్రీ
రాత్రి 10 గంటలకు – సెల్యూట్
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 12 గంటలకు – వీర సింహా రెడ్డి
తెల్లవారుజాము 2 గంటలకు – లవ్‌లీ
ఉదయం 5 గంటలకు – జనతా గ్యారేజ్
ఉదయం 8 గంటలకు – డాకూ మహారాజ్
మధ్యాహ్నం 1 గంటలకు – మ్యాడ్2
మధ్యాహ్నం 3.30 గంటలకు – శుభం
సాయంత్రం 6 గంటలకు – కొత్త లోక
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 12 గంటలకు – షాక్
తెల్లవారుజాము 3 గంటలకు – ఒక్కడే
ఉదయం 7 గంటలకు – స్వాతిముత్యం
ఉదయం 9 గంటలకు – తెనాలి రామకృష్ణ
మధ్యాహ్నం 12 గంటలకు – డీజే టిల్లు
సాయంత్రం 3 గంటలకు – భరత్ అనే నేను
రాత్రి 6 గంటలకు – జనక అయితే గనక
రాత్రి 9.30 గంటలకు – పోలీసోడు
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 12 గంటలకు – విక్రమార్కుడు
తెల్లవారుజాము 2.30 గంటలకు – పండుగాడు
ఉదయం 6 గంటలకు – లక్ష్య
ఉదయం 8 గంటలకు – మంచి రోజులొచ్చాయ్
ఉదయం 11 గంటలకు – మెకానిక్ అల్లుడు
మధ్యాహ్నం 2 గంటలకు – ఆహా
సాయంత్రం 5 గంటలకు – ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు
రాత్రి 8 గంటలకు – శ్రీనివాస కల్యాణం
రాత్రి 11 గంటలకు – మంచిరోజులొచ్చాయ్