Friday Tv Movies: శుక్ర‌వారం, Jan 02.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలు

ABN , Publish Date - Jan 01 , 2026 | 08:07 PM

వీకెండ్ మూడ్ స్టార్ట్ అవ్వగానే టీవీ ఛానళ్లలో సినిమాల సందడి మొదలవుతుంది.

Tv Movies

వీకెండ్ మూడ్ స్టార్ట్ అవ్వగానే టీవీ ఛానళ్లలో సినిమాల సందడి మొదలవుతుంది. తెలుగు, డబ్బింగ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌తో పాటు యాక్షన్, రొమాంటిక్ హిట్స్ కూడా ఈ శుక్రవారం ప్రేక్షకులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఈ రోజు టీవీలో ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో తెలుసుకోవాలంటే… కింద ఉన్న లిస్ట్ చూడండి.


Jan 02, శుక్ర‌వారం.. తెలుగు టీవీ సినిమాల లిస్ట్

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు – చంద‌మామ‌

రాత్రి 10 గంట‌ల‌కు – జై శ్రీరామ్‌

📺 ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – ఢీ పార్టీ (ఈవెంట్‌)

ఉద‌యం 9 గంట‌ల‌కు – శుభాకాంక్ష‌లు

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – తొలివ‌ల‌పు

రాత్రి 9 గంట‌ల‌కు – అమ్మో బొమ్మా

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – ఆడుతూ పాడుతూ

ఉద‌యం 7 గంట‌ల‌కు – రావ‌ణుడే రాముడైతే

ఉద‌యం 10 గంట‌ల‌కు – మాతృమూర్తి

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – ఆమె

సాయంత్రం 4 గంట‌లకు – బావ న‌చ్చాడు

రాత్రి 7 గంట‌ల‌కు – మారిన మ‌నిషి

📺 జీ తెలుగు (Zee TV)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు –

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు –

ఉద‌యం 9 గంట‌ల‌కు –

సాయంత్రం 4.30 గంట‌ల‌కు -

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – రోష‌గాడు

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – భ‌గ‌వంత్ కేస‌రి

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఎనుగు

ఉద‌యం 9 గంట‌ల‌కు – కింగ్‌స్ట‌న్‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – గీతా గోవిందం

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – చ‌క్రం

సాయంత్రం 6గంట‌ల‌కు – హైప‌ర్‌

రాత్రి 9 గంట‌ల‌కు – International League T20 Cricket

tv movies

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – మాతృదేవోభ‌వ‌

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 5 గంట‌ల‌కు – బ్లేడ్ బాబ్జీ

ఉద‌యం 9 గంట‌ల‌కు – దేవి

మధ్యాహ్నం 3.30 గంటల‌కు – పెద్ద‌న్న‌

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్లవారుజాము 12 గంట‌ల‌కు – కోమ‌రం పులి

తెల్లవారుజాము 1.30 గంట‌ల‌కు – గంగ మంగ‌

తెల్లవారుజాము 4.30 గంట‌ల‌కు – రాయుడు గారు నాయుడు గారు

ఉద‌యం 7 గంట‌ల‌కు – రెచ్చిపో

ఉద‌యం 10 గంట‌ల‌కు – గ‌రుడ వేగ‌

మధ్యాహ్నం 1 గంటకు – ఇంట్లో ద‌య్యం నాకేం భ‌యం

సాయంత్రం 4 గంట‌ల‌కు – పైసా

రాత్రి 7 గంట‌ల‌కు – ల‌య‌న్‌

రాత్రి 10 గంట‌ల‌కు – జీన్స్‌

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – ధ‌మాకా

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు – ఎవ‌డు

ఉద‌యం 5 గంట‌ల‌కు – అదుర్స్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – డాకూ మ‌హారాజ్‌

రాత్రి 10.30 గంట‌ల‌కు – ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ‍– S/O స‌త్య‌మూర్తి

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – మాస్క్‌

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – కృష్ణ‌బాబు

ఉద‌యం 7 గంట‌ల‌కు – తెనాలి రామ‌కృష్ణ‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – ప్ర‌తి రోజూ పండ‌గే

మధ్యాహ్నం 12 గంట‌లకు – మిర్చి

సాయంత్రం 3 గంట‌ల‌కు – ది ఫ్యామిలీ స్టార్

రాత్రి 6 గంట‌ల‌కు – ల‌క్కీభాస్క‌ర్

రాత్రి 9 గంట‌ల‌కు – వీర సింహారెడ్డి

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – హుషారు

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు – తిల‌క్‌

ఉద‌యం 6 గంట‌ల‌కు – సీమ ట‌పాకాయ్‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – నోటా

ఉద‌యం 11 గంట‌లకు – క‌ల‌ర్‌ఫొటో

మధ్యాహ్నం 2 గంట‌లకు – అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయి

సాయంత్రం 5 గంట‌లకు – దూసుకెళ‌తా

రాత్రి 8 గంట‌ల‌కు – పొలిమేర‌2

రాత్రి 11 గంట‌ల‌కు – నోటా

Updated Date - Jan 01 , 2026 | 09:06 PM