Satuarday Tv Movies: శ‌నివారం, Jan 24.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలు

ABN , Publish Date - Jan 23 , 2026 | 11:40 AM

ఈ శనివారం తెలుగు టీవీ ఛానెల్స్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ ఫుల్ డోస్! క్లాసిక్ హిట్స్ నుంచి లేటెస్ట్ సూపర్‌హిట్ బ్లాక్‌బస్టర్స్ వరకూ ప్రేక్షకులకు నాన్‌స్టాప్ వినోదం అందించనున్నాయి.

Tv Movies

ఈ శనివారం తెలుగు టీవీ ఛానెల్స్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ ఫుల్ డోస్! క్లాసిక్ హిట్స్ నుంచి లేటెస్ట్ సూపర్‌హిట్ బ్లాక్‌బస్టర్స్ వరకూ ప్రేక్షకులకు నాన్‌స్టాప్ వినోదం అందించనున్నాయి. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్, యాక్షన్, రొమాంటిక్, కామెడీ హిట్స్‌తో టీవీ స్క్రీన్ మొత్తం పండగలా మారబోతోంది.

ఇంట్లోనే థియేటర్ ఫీల్ తెచ్చేలా టాప్ హీరోల హిట్ మూవీస్, టైమ్‌పాస్‌కు బెస్ట్ సినిమాలు ఈ రోజు షెడ్యూల్‌లో ఉన్నాయి. మీరు మిస్ కాకూడని శనివారం స్పెషల్ తెలుగు టీవీ మూవీ లిస్ట్ ఇదే… 📺🔥


జ‌న‌వ‌రి 24, శ‌నివారం టీవీ సినిమాల జాబితా

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు – చిత్రం భ‌ళారే విచిత్రం

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – ఒరేయ్ త‌మ్ముడు

📺 ఈ టీవీ (E TV )

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – స‌ర్దుకు పోదాం రండి

ఉద‌యం 9 గంట‌ల‌కు – సింహాద్రి

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – నేల టికెట్‌

మధ్యాహ్నం 3.30 గంటల‌కు – అన్న‌య్య‌

Tv Movies

📺 జీ తెలుగు (Zee TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – నేను లోక‌ల్

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – బంగార్రాజు

ఉద‌యం 9 గంట‌ల‌కు – శివాజీ ది బాస్‌

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – బాబు బంగారం

సాయంత్రం 6 గంట‌ల‌కు – కాంతార‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – ఓదెల 2

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు –

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు –

ఉద‌యం 5 గంట‌ల‌కు –

ఉద‌యం 9 గంట‌ల‌కు –

సాయంత్రం 4.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – పాప్ప‌న్‌

రాత్రి 10 గంట‌ల‌కు – చాలా బాగుంది

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్లవారుజాము 12 గంట‌ల‌కు – ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ‌

తెల్లవారుజాము 1.30 గంట‌ల‌కు – మాయా బ‌జార్‌

తెల్లవారుజాము 4.30 గంట‌ల‌కు – దొంగ‌ల్లుడు

ఉద‌యం 7 గంట‌ల‌కు – నేను పెళ్లికి రెడీ

ఉద‌యం 10 గంట‌ల‌కు – దొంగ‌ల‌బండి

మధ్యాహ్నం 1 గంటకు – అధిప‌తి

సాయంత్రం 4 గంట‌ల‌కు – ఒరేయ్ రిక్షా

రాత్రి 7 గంట‌ల‌కు – ర‌బ‌స‌

రాత్రి 10 గంట‌ల‌కు – 1940లో ఒక గ్రామం

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – మా నాన్న‌కి పెళ్లి

ఉద‌యం 7 గంట‌ల‌కు – అంకురం

ఉద‌యం 10 గంట‌ల‌కు – గుడిగంట‌లు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – అబ్బాయి గారు

సాయంత్రం 4 గంట‌లకు – నువ్విలా

రాత్రి 7 గంట‌ల‌కు – జ‌మిందార్‌

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – మార్గాన్‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – మారుతీ న‌గ‌ర్ సుబ్ర‌మ‌ణ్యం

ఉద‌యం 7 గంట‌ల‌కు – శ‌కుని

ఉద‌యం 9 గంట‌ల‌కు – గోదావ‌రి

మధ్యాహ్నం 12 గంట‌లకు – జాబిల‌మ్మ నీకు అంత‌కోప‌మా

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – ఆనందో బ్ర‌హ్మ‌

సాయంత్రం 6గంట‌ల‌కు – సాహో

రాత్రి 9 గంట‌ల‌కు – దేవ‌దాస్‌

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 12.30 గంట‌ల‌కు ‍– ది గోష్ట్‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – అర్జున్ రెడ్డి

ఉద‌యం 7 గంట‌ల‌కు –

ఉద‌యం 9 గంట‌ల‌కు – రెమో

మధ్యాహ్నం 12 గంట‌లకు – రిట‌ర్న్ ఆఫ్ ది డ్రాగ‌న్‌

సాయంత్రం 3.30 గంట‌ల‌కు – మిర్చి

రాత్రి 6 గంట‌ల‌కు – మ్యాడ్ 2

రాత్రి 9 గంట‌ల‌కు – నువ్వు నాకు న‌చ్చావ్‌

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – మెకానిక్‌ అల్లుడు

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు – ఐశ్వ‌ర్యాభిబ‌స్తు

ఉద‌యం 6 గంట‌ల‌కు –

ఉద‌యం 8 గంట‌ల‌కు –

ఉద‌యం 11 గంట‌లకు – రాజు గారి గ‌ది

మధ్యాహ్నం 2 గంట‌లకు – ఘ‌టికుడు

సాయంత్రం 5 గంట‌లకు – సీమ రాజా

రాత్రి 8 గంట‌ల‌కు – నేనే రాజు నేనే మంత్రి

రాత్రి 11 గంట‌ల‌కు – దొంగోడు

Updated Date - Jan 23 , 2026 | 11:40 AM