Wednesday Tv Movies: బుధవారం, Jan 14.. తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలు
ABN , Publish Date - Jan 13 , 2026 | 10:10 AM
సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14, బుధవారం టీవీ ఛానళ్లలో వినోదానికి కొదవలేదు.
సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14, బుధవారం టీవీ ఛానళ్లలో వినోదానికి కొదవలేదు. కుటుంబంతో కలిసి పండుగను ఆస్వాదించేలా స్టార్ హీరోల హిట్ సినిమాలు, ఫ్యామిలీ ఎంటర్టైనర్లు, ప్రత్యేక సంక్రాంతి షోలు టీవీ ప్రేక్షకులను అలరించనున్నాయి. మరి ఈ రోజు ఏ ఛానల్‌లో ఏ సినిమా ప్రసారమవుతుందో తెలుసుకోండి. 🎬📺
Jan14, బుధవారం.. టీవీ సినిమాల జాబితా
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 2 గంటలకు – వాసు
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు – కమిటీ కుర్రాళ్లు
ఉదయం 9 గంటలకు – లిటిల్ హార్ట్స్
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 12 గంటలకు – మ్యూజిక్ షాప్ మూర్తి
రాత్రి 10.30 గంటలకు – భార్గవ రాముడు
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – బంగారు బావ
ఉదయం 7 గంటలకు – అశ్వద్ధామ
ఉదయం 10 గంటలకు – గోదా కళ్యాణం
మధ్యాహ్నం 1 గంటకు – మంగమ్మ గారి మనుమడు
సాయంత్రం 4 గంటలకు – జాకీ
రాత్రి 7 గంటలకు – దొంగమొగుడు
రాత్రి 10 గంటలకు – యశోద
📺 జీ తెలుగు (Zee TV)
ఉదయం 9 గంటలకు – రంగరంగ వైభవంగా
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు – కన్యాకుమారి
తెల్లవారుజాము 3 గంటలకు – క్షేత్రం
ఉదయం 7 గంటలకు – మిస్టర్
ఉదయం 9 గంటలకు – మజాకా
మధ్యాహ్నం 12 గంటలకు – సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు
మధ్యాహ్నం 3 గంటలకు – రణసింగం
సాయంత్రం 6గంటలకు – కార్తికేయ2
రాత్రి 9 గంటలకు – క్రైమ్ 23
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – సీతాకోక చిలక

📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – గౌతమ్ నందా
మధ్యాహ్నం 3.30 గంటలకు – ప్రియమైన నీకు
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 12 గంటలకు – పందెంకోళ్లు
తెల్లవారుజాము 1.30 గంటలకు – సింహాబలుడు
తెల్లవారుజాము 4.30 గంటలకు – కొడుకు
ఉదయం 7 గంటలకు – దేవీ అభయం
ఉదయం 10 గంటలకు – వైశాలి
మధ్యాహ్నం 1 గంటకు – అమ్మమ్మగారిల్లు
సాయంత్రం 4 గంటలకు – ఆ ఒక్కటి అడక్కు
రాత్రి 7 గంటలకు – పవిత్రబంధం
రాత్రి 10 గంటలకు – బ్రోచేవారెవరురా
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 12 గంటలకు – జనతా గ్యారేజ్
తెల్లవారుజాము 2 గంటలకు – కల్పన
ఉదయం 5 గంటలకు – 24
ఉదయం 9 గంటలకు – పుష్ప
మధ్యాహ్నం 12 గంటలకు – మా సంక్రాంతి వేడుక (ఈవెంట్)
మధ్యాహ్నం 3 గంటలకు – సూ ఫ్రం సో
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 12.30 గంటలకు – అర్జున్
తెల్లవారుజాము 3 గంటలకు – విశ్వరూపం2
ఉదయం 7 గంటలకు – మలికాపురం
ఉదయం 9 గంటలకు – నా సామిరంగా
మధ్యాహ్నం 12 గంటలకు – రాజా ది గ్రేట్
సాయంత్రం 3 గంటలకు – కృష్ణార్జున యుద్దం
రాత్రి 6 గంటలకు – నువ్వు నాకు నచ్చావ్
రాత్రి 9.30 గంటలకు – ఓం భీం భుష్
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 12 గంటలకు – మత్తు వదలరా
తెల్లవారుజాము 2.30 గంటలకు – వైజయంతి
ఉదయం 6 గంటలకు – ఊహలు గుసగుసలాడే
ఉదయం 8 గంటలకు – ఎంత మంచి వాడవురా
ఉదయం 11 గంటలకు – ఈగ
మధ్యాహ్నం 2 గంటలకు – నిర్మలా కాన్వెంట్
సాయంత్రం 5 గంటలకు – అదుర్స్
రాత్రి 8 గంటలకు – బన్నీ
రాత్రి 11 గంటలకు – ఎంత మంచి వాడవురా