Peddi Trailer: అందరి ఫేవరేట్ ఆటగాడు వచ్చేశాడు..

ABN , Publish Date - May 18 , 2026 | 02:34 PM

మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ హీరోగా ఉప్పెన ఫేం సానా బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘పెద్ది’. జాన్వీ కపూర్‌ కథానాయిక. జూన్‌ 4న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ (Ram Charan) హీరోగా ఉప్పెన ఫేం సానా బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘పెద్ది’. జాన్వీ కపూర్‌ కథానాయిక. జూన్‌ 4న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మూడు నిమిషాల ట్రైలర్‌లో ఏముందా అని అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఎగ్టైటింగ్‌గా  ఎదురు చూస్తున్నారు. ఆ సమయం రానే వచ్చింది. సోమవారం పెద్ది సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రం తన కెరీర్‌లోనే ప్రత్యేకమని రామ్‌చరణ్‌ ఇప్పటికే పలుమారు చెప్పారు. ఉత్తరాంధ్ర నేపథ్యంలో రూరల్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

Updated Date - May 18 , 2026 | 05:40 PM