విజ‌య్‌, ర‌ష్మిక పెళ్లి ఫొటోలు వ‌చ్చేశాయి

ABN , Publish Date - Feb 26 , 2026 | 07:08 PM

ఈ రోజు పెళ్లి చేసుకున్న విజ‌య్‌, ర‌ష్మికల పెళ్లి ఫొటోలు బ‌య‌ట‌కు వ‌చ్చేశాయి.

Vijay Deverakonda, Rashmika

విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda), ర‌ష్మిక (Rashmika Mandanna)ల వివాహం రాజ‌స్థాన్ ఉద‌య్‌పూర్‌లో ఈ రోజు అతి కొద్దిమంది స‌మ‌క్షంంలో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది.

VR1.jpg

ఉద‌యం తెలుగు సాంప్ర‌దాయంలో, సాయంత్రం మంద‌న్నా ఫ్యామిలీ క‌న్న‌డ సాంప్ర‌దాయంలో జ‌రిగింది.

VR-5.jpg

ఈ సంద‌ర్భంగా విజ‌య్ పెళ్లి ఫొటోల‌ను త‌న సోష‌ల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు.

VR2.jpg

ఒక రోజు ఆమెను చాలా మిస్స‌య్యాను.. ఆమె నా దగ్గర ఉంటే నా రోజు ఇంకాస్త బాగుండేదేమో అనిపించేలా మిస్ అయ్యాను.

VR4.jpg

చివ‌ర‌కు నా బెస్ట్‌ ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉందంటూ ఓ ఎమోష‌న‌ల్ నోట్ సైతం విడుద‌ల చేశారు. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైర‌ల్ అవుతున్నాయి.

VR3.jpg

Updated Date - Feb 26 , 2026 | 09:54 PM