Monday Tv Movies: సోమవారం, Jan 05.. తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలు
ABN , Publish Date - Jan 04 , 2026 | 04:09 PM
సోమవారం రోజున టీవీ ముందే కూర్చుని సినిమాలు చూడాలనుకునే ప్రేక్షకులకు వినోదం అందించేందుకు తెలుగు టీవీ ఛానెళ్లు రెడీ అయ్యాయి.
సోమవారం రోజున టీవీ ముందే కూర్చుని సినిమాలు చూడాలనుకునే ప్రేక్షకులకు వినోదం అందించేందుకు తెలుగు టీవీ ఛానెళ్లు రెడీ అయ్యాయి. యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, కామెడీ సినిమాలతో ఈ రోజు టీవీ షెడ్యూల్ ప్రేక్షకులను అలరించేలా ఉంది. మరి ఈ సోమవారం (Jan 5) ఏ ఛానెల్‌లో ఏ సినిమా ప్రసారం కానుందో ఇప్పుడే చూసేయండి. 🎬📺
Jan 5, సోమవారం.. తెలుగు టీవీ సినిమాల లిస్ట్
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 2 గంటలకు – అసాధ్యుడు
రాత్రి 10 గంటలకు – కలెక్టర్ గారి భార్య
📺 ఈ టీవీ (E TV)
ఉదయం 9.30 గంటలకు –ముద్దుల మొగుడు
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – ఇల్లాలు
రాత్రి 10.30 గంటలకు – సర్దుకుపోదాం రండి
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – జోరు
ఉదయం 7 గంటలకు – మురళీ కృష్ణుడు
ఉదయం 10 గంటలకు – మనసే మందిరం
మధ్యాహ్నం 1 గంటకు – ముద్దుల మేనల్లడు
సాయంత్రం 4 గంటలకు – చిత్రం
రాత్రి 7 గంటలకు – అక్ష్మీ నావాసం
రాత్రి 10 గంటలకు – ఆరని మంటలు
📺 జీ తెలుగు (Zee TV)
ఉదయం 9 గంటలకు – బలాదూర్

📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు – ఛల్ మోహనరంగ
ఉదయం 9 గంటలకు – చందమామ
మధ్యాహ్నం 12 గంటలకు – లింగా
మధ్యాహ్నం 3 గంటలకు –రాయుడు
సాయంత్రం 6గంటలకు – బింబిసార
రాత్రి 9 గంటలకు – International League T20 Cricket
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – బొంబాయి ప్రియుడు
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – హానుమాన్ జంక్షన్
మధ్యాహ్నం 3 గంటలకు – సాహాస బాలుడు విచిత్ర కోతి
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 12 గంటలకు – ప్రేమకు స్వాగతం
తెల్లవారుజాము 1.30 గంటలకు – బహుదూరపు బాటసారి
తెల్లవారుజాము 4.30 గంటలకు – గ్రాడ్యుయేట్
ఉదయం 7 గంటలకు – చిరునవ్వుతో
ఉదయం 10 గంటలకు – లక్ష్మీ కళ్యాణం
మధ్యాహ్నం 1 గంటకు – సూర్యుడు
సాయంత్రం 4 గంటలకు – కాళీదాసు
రాత్రి 7 గంటలకు – వీడే
రాత్రి 10 గంటలకు – పట్నం వచ్చిన పతివ్రతలు
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 12 గంటలకు – నువ్వు నాకు నచ్చావ్
తెల్లవారుజాము 2 గంటలకు – సాహాసం
ఉదయం 5 గంటలకు – కల్పన
ఉదయం 9 గంటలకు – జులాయి
రాత్రి 10.30 గంటలకు – జులాయి
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 12 గంటలకు – ఎవరికీ చెప్పొద్దు
తెల్లవారుజాము 3 గంటలకు – ఒక్కడే
ఉదయం 7 గంటలకు – జక్కన్న
ఉదయం 9 గంటలకు – లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్
మధ్యాహ్నం 12 గంటలకు – అఖండ 1
సాయంత్రం 3 గంటలకు – రాజు గారి గది 3
రాత్రి 6 గంటలకు – బాహుబలి2
రాత్రి 9.30 గంటలకు – మగధీర
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 12 గంటలకు – బాస్ ఐల వ్ యూ
తెల్లవారుజాము 2.30 గంటలకు – దర్మ యజ్ఞం
ఉదయం 6 గంటలకు – ఓం
ఉదయం 8 గంటలకు – డాన్
ఉదయం 11 గంటలకు – 24
మధ్యాహ్నం 2 గంటలకు – ప్రేమిస్తే
సాయంత్రం 5 గంటలకు – గ్యాంగ్
రాత్రి 8 గంటలకు – మాలిక్
రాత్రి 11 గంటలకు – డాన్