రామ్ చ‌ర‌ణ్.. బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ (లైవ్‌)

ABN , Publish Date - Mar 26 , 2026 | 07:50 PM

రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) జ‌న్మ‌దినం సంద‌ర్బంగా రెండు తెలుగు రాష్ట్రాల‌లో అభిమానులు ఓ రోజు ముందునుంచే సెల‌బ్రేట్‌ చేసుకుంటున్నారు.

ram charan

శుక్ర‌వారం మార్చి 27న‌ మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) జ‌న్మ‌దినం సంద‌ర్బంగా రెండు తెలుగు రాష్ట్రాల‌లో అభిమానులు ఓ రోజు ముందునుంచే సెల‌బ్రేట్‌ చేసుకుంటున్నారు. ప్ర‌ధానంగా గురువారం హైద‌రాబాద్‌లో అభిమానులంతా క‌లిసి ప్ర‌త్యేక ఈవెంట్ నిర్వ‌హించగా రామ్ చ‌ర‌ణ్ హ‌జ‌రై అభిమానుల్లో జోష్ నింపారు. ఆపై అక్క‌డికి వ‌చ్చిన వారి కోసం ప్ర‌త్యేక విందు ఏర్పాటు చేశారు. ప్ర‌స్తుతం ఈ ఈవెంట్‌కు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్య‌మాల్లో బాగా వైర‌ల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ భారీ సంఖ్య‌లో హాజ‌ర‌య్యారు.

Updated Date - Mar 26 , 2026 | 07:50 PM