Wednesday Tv Movies: బుధ‌వారం.. టీవీ తెలుగు సినిమాలు

ABN , Publish Date - Aug 25 , 2026 | 02:49 PM

ప్రతీ రోజు థియేటర్లలో కొత్త సినిమాలు చూడలేని ప్రేక్షకులకు టెలివిజన్ ఛానళ్లు మంచి వినోదాన్ని అందిస్తుంటాయి.

tv movies

ప్రతీ రోజు థియేటర్లలో కొత్త సినిమాలు చూడలేని ప్రేక్షకులకు టెలివిజన్ ఛానళ్లు మంచి వినోదాన్ని అందిస్తుంటాయి. ముఖ్యంగా సెలవు సమయం దొరికినప్పుడు ఇంట్లోనే కూర్చొని ఇష్టమైన హీరోల సినిమాలను ఆస్వాదించేందుకు చాలామంది ఎదురుచూస్తుంటారు. ఈ నేపథ్యంలో బుధవారం తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాల జాబితా ప్రేక్షకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మరి ఈ రోజు ఏ ఛానల్‌లో ఏ సినిమా, ఏ సమయంలో ప్రసారం కానుందో చూసేయండి.


బుధ‌వారం.. టెలివిజ‌న్ సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు – క‌రెక్టివ్ మెస‌ర్స్‌ (Corrective Measures) (తెలుగు డ‌బ్ హాలీవుడ్ మూవీ)

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – వైఫ్‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – చిరంజీవులు

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 9 గంట‌ల‌కు – లాహిరిలో లాహిరిలో

రాత్రి 12 గంట‌ల‌కు – లాహిరిలో లాహిరిలో

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – దీవించండి

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – మామాశ్రీ

ఉద‌యం 10 గంట‌ల‌కు – అద్దాల‌మేడ‌

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – మా ఆయ‌న బంగారం

సాయంత్రం 4 గంట‌ల‌కు – కోకిల‌

రాత్రి 7 గంట‌ల‌కు – బ‌డ్జెట్ ప‌ద్మ‌నాభం

రాత్రి 10 గంట‌ల‌కు – చ‌లాకీ మొగుడు చాద‌స్త‌పు మొగుడు

మిడ్‌నైట్ 1 గంట‌కు – మామాశ్రీ

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – బొంబాయి ప్రియుడు

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – 1945

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – పందెంకోడి 2

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – గోలీమార్‌

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – ఛాప్ట‌ర్ 6

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – సింహాం పులి

ఉద‌యం 7 గంట‌ల‌కు – స్టేట్ రౌడీ

ఉద‌యం 10 గంట‌ల‌కు – ల‌వ్‌టుడే

మధ్యాహ్నం 1 గంటకు – డాన్ శీను

సాయంత్రం 4 గంట‌ల‌కు – రాజా విక్ర‌మార్క‌

రాత్రి 7 గంట‌ల‌కు – అయోధ్య రామ‌య్య‌

రాత్రి 10 గంట‌ల‌కు – రుద్రుడు

tv movies

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – స్టాలిన్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – సంతోషం

సాయంత్రం 5 గంట‌ల‌కు – ఏ మాయ చేశావే

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – జ‌యం మ‌న‌దేరా

ఉద‌యం 7 గంట‌ల‌కు – శివ వేద‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – బ్ర‌ద‌ర్ ఆఫ్ బొమ్మాళి

మధ్యాహ్నం 12 గంట‌లకు – శ్రీమంతుడు

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – బైర‌వం

సాయంత్రం 6 గంట‌ల‌కు – చంద‌మామ‌

రాత్రి 9 గంట‌ల‌కు – లౌక్యం

అర్థ‌రాత్రి 12 గంట‌లకు – కాశి

📺 స్టార్ మా (Star MAA)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు –మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు

ఉద‌యం 4 గంట‌ల‌కు – సింహా

ఉద‌యం 9 గంట‌ల‌కు – మిస్ట‌ర్ బ‌చ్చ‌న్

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 3 గంట‌ల‌కు – చంద్ర‌లేఖ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – భ‌ళా తంద‌నాన‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – చిన్నా

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – నువ్వే నువ్వే

సాయంత్రం 3 గంట‌ల‌కు – ఆదికేశ‌వ‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – స‌ర్కారు వారి పాట‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – జ‌న‌తా గ్యారేజ్‌

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – మ‌కుటం

ఉద‌యం 5 గంట‌ల‌కు – కాయ్ రాజా కాయ్‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – మ‌జా

ఉద‌యం 11 గంట‌లకు – రాజుగారి గ‌ది 3

మధ్యాహ్నం 2.30 గంట‌లకు – విజ‌య‌ద‌శ‌మి

సాయంత్రం 5 గంట‌లకు – శ్రీనివాస క‌ళ్యాణం

రాత్రి 8 గంట‌లకు – స‌ర్పాట్ట‌

రాత్రి 11 గంట‌ల‌కు – మ‌జా

Updated Date - Aug 26 , 2026 | 05:50 AM