Tuesday Tv Movies: ఫిబ్రవరి 17, మంగళవారం తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు
ABN , Publish Date - Feb 16 , 2026 | 10:45 AM
సెలవు రోజు కాకపోయిన మంగళవారం కూడా తెలుగు టీవీ ఛానళ్లలో వినోదానికి ఎలాంటి లోటు ఉండదు.
సెలవు రోజు కాకపోయిన మంగళవారం కూడా తెలుగు టీవీ ఛానళ్లలో వినోదానికి ఎలాంటి లోటు ఉండదు. పాత హిట్ చిత్రాల నుంచి కొత్త బ్లాక్‌బస్టర్ల వరకు వివిధ జానర్ల సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇంట్లోనే కూర్చొని కుటుంబంతో కలిసి ఆస్వాదించేందుకు ఈరోజు ప్రసారం కానున్న సినిమాల జాబితా మీ కోసం. 📺🍿
మంగళవారం.. తెలుగు టీవీ ఛానళ్ల సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 2 గంటలకు – దక్షయజ్ఞం
రాత్రి 9.30 గంటలకు – శుభవార్త
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 9 గంటలకు – ఆమె
మిడ్‌నైట్ 12 గంటలకు – ఆమె
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – దీవించండి
రాత్రి 10.30 గంటలకు – ఆనందమానందమాయే
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – వసంత
ఉదయం 10 గంటలకు – సుమంగళి
మధ్యాహ్నం 1 గంటకు – వేట
సాయంత్రం 4 గంటలకు – వారసుడొచ్చాడు
రాత్రి 7 గంటలకు – గోరంతదీపం
రాత్రి 10 గంటలకు – పేకమేడలు
మిడ్‌నైట్ 1 గంటకు – వసంత
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు –వేట్టయాన్
మధ్యాహ్నం 3 గంటలకు – వరుడు
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – గూఢాచారి 117
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
ఉదయం 4.30 గంటలకు – సర్వం
ఉదయం 7 గంటలకు – వీడు సామాన్యుడు కాదు
ఉదయం 10 గంటలకు – అల్లరి పోలీస్
మధ్యాహ్నం 1 గంటకు – నేటి గాంధీ
సాయంత్రం 4 గంటలకు – లంకేశ్వరుడు
రాత్రి 7 గంటలకు – చంటి
రాత్రి 10 గంటలకు – అటోనగర్ సూర్య
📺 జీ తెలుగు (Zee TV)
ఉదయం 3 గంటలకు – సంతోషం
ఉదయం 9 గంటలకు – ఆట
మిడ్‌నైట్ 12 గంటలకు – ఆట
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 3 గంటలకు – నెక్ట్స్ నువ్వే
ఉదయం 7 గంటలకు – ఓరేయ్ బుజ్జిగా
ఉదయం 9 గంటలకు – రెడీ
మధ్యాహ్నం 12 గంటలకు – జవాన్
మధ్యాహ్నం 3 గంటలకు – కలిసుందాం రా
సాయంత్రం 6 గంటలకు – స్పైడర్
రాత్రి 9 గంటలకు – ధీరుడు
మిడ్‌నైట్ 12 గంటలకు – జవాన్
📺 స్టార్ మా (Star MAA)
ఉదయం 5 గంటలకు – సీతారామరాజు
ఉదయం 8 గంటలకు – మగధీర
రాత్రి 11 గంటలకు – మగధీర
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 3 గంటలకు – జార్జి రెడ్డి
ఉదయం 7 గంటలకు – మనీ మనీ మోర్ మనీ
ఉదయం 9 గంటలకు – పడి పడి లేచే మనసు
మధ్యాహ్నం 12 గంటలకు – రంగస్థలం
సాయంత్రం 3.30 గంటలకు – శాకిని ఢాకిని
రాత్రి 6 గంటలకు – స్కంద
రాత్రి 9.30 గంటలకు – జయ జానకీ నాయక
మిడ్‌నైట్ 12.30 గంటలకు – ఎవరికీ చెప్పొద్దు
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 3 గంటలకు – దూల్‌పేట్
ఉదయం 6 గంటలకు – అంతం
ఉదయం 8 గంటలకు – బ్లఫ్ మాస్టర్
ఉదయం 11 గంటలకు – ఆవారా
మధ్యాహ్నం 2 గంటలకు – మనసుంది కానీ
సాయంత్రం 5 గంటలకు – ఎవడు
రాత్రి 8 గంటలకు – యూటర్న్
మిడ్‌నైట్ 12 గంటలకు – బ్లఫ్ మాస్టర్
మిడ్‌నైట్ 2.30 గంటలకు – ఆక్టోబర్ 2