", "url":"https://www.chitrajyothy.com/2026/tollywood/mahesh-babu-reveals-nagabandham-movie-teaser-bairagi-look-avm-69801.html", "inLanguage": "te", "datePublished":"2026-02-15T11:44:06+05:30", "dateModified":"2026-02-15T14:15:58+05:30", "dateCreated":"2026-02-15T11:44:06+05:30", "thumbnailUrl":"https://media.chitrajyothy.com/media/2026/20260209/Naga_5e81a03b82_v_jpg.webp", "mainEntityOfPage": { "@type":"WebPage", "@id":"https://www.chitrajyothy.com/2026/tollywood/mahesh-babu-reveals-nagabandham-movie-teaser-bairagi-look-avm-69801.html", "name":"Mahesh babu Reveals nagabandham movie teaser bairagi look avm ", "image": { "@type": "ImageObject", "url": "https://media.chitrajyothy.com/media/2026/20260209/Naga_5e81a03b82_v_jpg.webp", "width": "1280", "height": "720" } }, "image": { "@type": "ImageObject", "url": "https://media.chitrajyothy.com/media/2026/20260209/Naga_5e81a03b82_v_jpg.webp", "width": "1280", "height": "720" } , "author": { "@type":"Person", "name":"ABN", "url":"https://www.chitrajyothy.com/author" }, "publisher": { "@type":"Organization", "name":"Chitrajyothy", "url":"https://www.chitrajyothy.com", "logo": { "@type":"ImageObject", "url":"https://www.chitrajyothy.com/assets/images/cj600x60.png", "width":600, "height":60 } } }

'నాగబంధం'.. టీజ‌రేంటి ఈ రేంజ్‌లో ఉంది!

ABN, Publish Date - Feb 15 , 2026 | 11:44 AM

విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా మూవీ 'నాగబంధం'. నభా నటేష్, ఐశ్వర్య మీనన్ కథానాయికలు. కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి  నిర్మాతలు. మహా శివరాత్రి సందర్భంగా సూపర్‌స్టార్ మహేష్ బాబు టీజర్ ను విడుదల చేశారు.  KGF ఫేమ్ గరుడ రామ్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేస్తూ ఆయన పాత్ర బైరాగిని  పరిచయం చేశారు. బూడిదతో అలంకరించిన శరీరం, జటలతో కూడిన ఆతన లుక్  మిస్టికల్ టచ్ ఇచ్చింది. ఇంటెన్స్ లుక్స్, రుద్రాక్షలు, ఎముకలతో చేసిన మాలలు ఆయనను శక్తివంతమైన తాంత్రిక యోధుడిగా కనిపిస్తున్నారు.     

Updated at - Feb 15 , 2026 | 02:15 PM