Sunday Tv Movies: ఫిబ్రవరి 15, ఆదివారం తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

ABN , Publish Date - Feb 14 , 2026 | 04:31 PM

వారాంతపు హాలీడే మూడ్‌కు సరిపోయేలా ఆదివారం రోజున తెలుగు టీవీ ఛానళ్లు ప్రేక్షకుల కోసం ప్రత్యేక మూవీ లైనప్ తీసుకువస్తున్నాయి.

Tv Movies

వారాంతపు హాలీడే మూడ్‌కు సరిపోయేలా ఆదివారం రోజున తెలుగు టీవీ ఛానళ్లు ప్రేక్షకుల కోసం ప్రత్యేక మూవీ లైనప్ తీసుకువస్తున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు హిట్ సినిమాలు, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు, యాక్షన్ డ్రామాలు, నవ్వులు పూయించే కామెడీ చిత్రాలు వరుసగా ప్రసారం అవుతూ ఇంటి దగ్గరే థియేటర్ ఫీల్ ఇవ్వ‌నున్నాయి. మ‌రి ఈ రోజు టీవీలో ఏఏ సినిమాలు టెలికాస్ట్ అవ‌నున్నాయో ఒకసారి చూసి మీ వీకెండ్ ప్లాన్ రెడీ చేసుకోండి 🎬📺.


ఆదివారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 11 గంట‌ల‌కు – (హాలీవుడ్ తెలుగు డ‌బ్బింగ్ మూవీ)

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – వ‌ర్షం

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 9 గంట‌ల‌కు – శ్రీ మంజునాథ

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

ఉద‌యం 9 గంట‌ల‌కు – పిల్ల‌న‌చ్చింది

మధ్యాహ్నం 12 గంట‌ల‌కు – రాజేంద్రుడు గ‌జేంద్రుడు

సాయంత్రం 6.30 గంట‌ల‌కు – బ్ర‌హ్మ‌

రాత్రి 10.30 గంట‌ల‌కు – లారీ డ్రైవ‌ర్‌

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – వినాయ‌క విజ‌యం

ఉద‌యం 10 గంట‌ల‌కు – ఉషా ప‌రిణ‌యం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – శివ లీల‌లు

సాయంత్రం 4 గంట‌లకు – ఏక‌ల‌వ్య‌

రాత్రి 7 గంట‌ల‌కు – శ్రీ మంజునాథ

రాత్రి 10 గంట‌ల‌కు – ఉమా చండీ గౌరీ శంక‌రుల క‌థ‌

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 6 గంట‌ల‌కు – మ‌జిలీ

ఉద‌యం 9 గంట‌ల‌కు – మాస్ట‌ర్

మధ్యాహ్నం 12 గంటల‌కు – గోవిందుడు అంద‌రావాడేలే

మధ్యాహ్నం 3 గంటల‌కు – పౌర్ణ‌మి

సాయంత్రం 6 గంట‌ల‌కు – స‌రిలేరు నీకెవ్వ‌రు

రాత్రి 10.30 గంట‌ల‌కు – భ‌క్త క‌న్న‌ప్ప‌

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – భ‌క్త క‌న్న‌ప్ప‌

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – క‌డ‌లి

ఉద‌యం 7 గంట‌ల‌కు – ల‌వ్‌టుడే

ఉద‌యం 10 గంట‌ల‌కు – గుండెజారి గ‌ల్లంత‌యిందే

మధ్యాహ్నం 1 గంటకు – శివం

సాయంత్రం 4 గంట‌ల‌కు – ఉల్లాసంగా ఉత్సాహంగా

రాత్రి 7 గంట‌ల‌కు – ప్రేమ‌తో రా

రాత్రి 10 గంట‌ల‌కు – మ‌జ్ను

tv.jpg

📺 జీ తెలుగు (Zee TV)

ఉద‌యం 3 గంట‌ల‌కు – రాబిన్ హుడ్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – స్టాలిన్‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – మ‌ల్లీశ్వ‌రీ

మధ్యాహ్నం 3 గంట‌లకు – ఓదెల 2

సాయంత్రం 6 గంట‌ల‌కు – తండేల్‌

రాత్రి 10.30 గంట‌ల‌కు – ఏ మాయ చేశావే

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – జాబిల‌మ్మ అంత కోప‌మా

ఉద‌యం 7 గంట‌ల‌కు – నాన్న‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – శివం భ‌జే

మధ్యాహ్నం 12 గంట‌లకు – హ‌నుమాన్‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – ఏజెంట్ భైర‌వ‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – రాబిన్ హుడ్‌

రాత్రి 9 గంట‌ల‌కు – ఫోరెన్సిక్‌

📺 స్టార్ మా (Star MAA)

ఉద‌యం 5 గంట‌ల‌కు – న‌మో వెంక‌టేశ‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – పోకిరి

మధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – కుబేర‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – ప్రేమంటే

రాత్రి 10.30 గంట‌ల‌కు –S/O స‌త్య‌మూర్తి

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 3 గంట‌ల‌కు – ఎంత‌వాడుగానీ

ఉద‌యం 7 గంట‌ల‌కు – ముగ్గురు మొన‌గాళ్లు

ఉద‌యం 9 గంట‌ల‌కు – మ‌హా భ‌క్త సిరియాల‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – బాహుబ‌లి

సాయంత్రం 3.30 గంట‌ల‌కు – బ్ర‌హ్మాస్త్ర‌

రాత్రి 6 గంట‌ల‌కు – భీమ‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – అఖండ‌

మిడ్‌నైట్ 12.30 గంట‌ల‌కు – మ‌హా భ‌క్త సిరియాల‌

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 6 గంట‌ల‌కు – హీరో

ఉద‌యం 8 గంట‌ల‌కు – ల‌వ్‌లీ

ఉద‌యం 11 గంట‌లకు – అర్జున్‌

మధ్యాహ్నం 2 గంట‌లకు – ఇద్ద‌రు మిత్రులు

సాయంత్రం 5 గంట‌లకు – సిల్లీ ఫెలోస్‌

రాత్రి 8 గంట‌ల‌కు – ఇండియా వ‌ర్సెస్ పాకిస్తాన్ టీ20 లైవ్

మిడ్‌నైట్ 12 గంట‌ల‌కు – గౌత‌మ్ ఎస్సెస్సీ

మిడ్‌నైట్ 2.30 గంట‌ల‌కు – దూల్‌పేట్

Updated Date - Feb 14 , 2026 | 04:33 PM