Karthi 30: పూజా కార్యక్రమాలతో 'కార్తీ 30' మొదలు..
ABN , Publish Date - May 25 , 2026 | 03:13 PM
తమిళ స్టార్ కార్తీ పదేళ్ల తర్వాత తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేస్తున్నారు.
{"type":"doc","content":[{"type":"paragraph","attrs":{"textAlign":"left","cssColumns":null},"content":[{"type":"text","text":"తమిళ స్టార్ కార్తీ పదేళ్ల తర్వాత తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేస్తున్నారు. 2016లో ఆయన నాగార్జునతో కలిసి ‘ఊపిరి’ చిత్రం చేశారు. అప్పటి నుంచి తెలుగులో డైరెక్ట్ మూవీ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అది ఇప్పటికి కుదిరింది. "}]},{"type":"paragraph","attrs":{"textAlign":"left","cssColumns":null},"content":[{"type":"image","attrs":{"src":"https://media-abn.s3.ap-south-1.amazonaws.com/media/2026/20260318/Karthi_30_2_034da2250f.jpeg","alt":"Karthi 30 (2).jpeg","title":null,"width":4160,"height":2774,"loading":null,"renderHTML":null}}]},{"type":"paragraph","attrs":{"textAlign":"left","cssColumns":null},"content":[{"type":"text","text":"సోమవారం కార్తి పుట్టినరోజు సందర్భంగా కార్తి 30 చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ‘మ్యాడ్’ సిరీస్ చిత్రాలతో నవ్వులు పూయించిన దర్శకుడు కల్యాణ్ శంకర్ ఈ చిత్రానికి దర్శకుడు. "}]},{"type":"paragraph","attrs":{"textAlign":"left","cssColumns":null},"content":[{"type":"hardBreak"},{"type":"image","attrs":{"src":"https://media-abn.s3.ap-south-1.amazonaws.com/media/2026/20260318/Karthi_30_1_413da8ee50.jpeg","alt":"Karthi 30 (1).jpeg","title":null,"width":4160,"height":2780,"loading":null,"renderHTML":null}}]},{"type":"paragraph","attrs":{"textAlign":"left","cssColumns":null},"content":[{"type":"text","text":"సితార ఎంటర్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి కథానాయిక. హైదరాబాద్‌లో ఈ సినిమా పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. "}]},{"type":"paragraph","attrs":{"textAlign":"left","cssColumns":null},"content":[{"type":"image","attrs":{"src":"https://media-abn.s3.ap-south-1.amazonaws.com/media/2026/20260318/Karthi_30_3_fb31686d7b.jpeg","alt":"Karthi 30 (3).jpeg","title":null,"width":4160,"height":2774,"loading":null,"renderHTML":null}}]},{"type":"paragraph","attrs":{"textAlign":"left","cssColumns":null},"content":[{"type":"text","text":"అవుట్ అండ్ అవుట్ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌గా ఈ చిత్రం తెరకెక్కనుందని తెలిసింది. త్వరలో ఇతర వివరాలు వెల్లడించనున్నారు. "}]},{"type":"paragraph","attrs":{"textAlign":"left","cssColumns":null},"content":[{"type":"text","text":" "}]},{"type":"paragraph","attrs":{"textAlign":"left","cssColumns":null}}]}