Monday Tv Movies: రిప‌బ్లిక్ డే స్పెష‌ల్.. జ‌న‌వ‌రి 26న‌, సోమ‌వారం తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

ABN , Publish Date - Jan 25 , 2026 | 08:57 PM

రిప‌బ్లిక్ డే (జ‌న‌వ‌రి 26) సందర్భంగా సోమ‌వారం రోజున‌ తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో స్పెష‌ల్ ప్రోగ్రామ్‌లు మరియు సినిమాలు ప్రసారం కానున్నాయి.

Tv Movies

రిప‌బ్లిక్ డే (జ‌న‌వ‌రి 26) సందర్భంగా సోమ‌వారం రోజున‌ తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో స్పెష‌ల్ ప్రోగ్రామ్‌లు మరియు సినిమాలు ప్రసారం కానున్నాయి. ఈ రోజు గ‌ణ‌తంత్ర దినోత్స‌వం నేపథ్యంలో ప్రధానంగా దేశభక్తి, జాతీయభావాలు పెంపొందించే సినిమాలు ఎక్కువ‌గా ప్రసారం అవుతాయి. మ‌రి ఆ సినిమాలేంటో ఓ లుక్ వేయండి


Jan 26, సోమ‌వారం.. టీవీ సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు – రాముని మించిన రాముడు

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – అల్లూరి సీతారామ‌రాజు

📺 ఈ టీవీ (E TV )

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – సింహాద్రి

ఉద‌యం 9.30 గంట‌ల‌కు – మొండి మొగుడు పెంకి పెళ్లాం

రాత్రి 9.30 గంట‌ల‌కు – మొండి మొగుడు పెంకి పెళ్లాం

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఖ‌డ్గం

మధ్యాహ్నం 3.30 గంటల‌కు – జై సింహ‌

📺 జీ తెలుగు (Zee TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – జేఎస్‌కే (జాన‌కి వ‌ర్సెస్ కేర‌ళ స్టేట్‌)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – సీత‌మ్మ వాకిట్టో సిరిమ‌ల్లె చెట్టు

ఉద‌యం 9 గంట‌ల‌కు – గేమ్ ఛేంజ‌ర్‌

మధ్యాహ్నం 4.30 గంట‌ల‌కు – యూరి ది స‌ర్జిక‌ల్ స్ట్రైక్‌

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు –

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు –

ఉద‌యం 5 గంట‌ల‌కు –

ఉద‌యం 8 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – రేప‌టి పౌరులు

రాత్రి 10 గంట‌ల‌కు – ఆడ‌దే ఆధారం

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్లవారుజాము 12 గంట‌ల‌కు – చిచ్చ‌ర పిడుగు

తెల్లవారుజాము 1.30 గంట‌ల‌కు – బోగి మంట‌లు

తెల్లవారుజాము 4.30 గంట‌ల‌కు – టాటా బిర్లా మ‌ధ్య‌లో లైలా

ఉద‌యం 7 గంట‌ల‌కు – అమ‌ర్ అక్బ‌ర్ అంటోని

ఉద‌యం 10 గంట‌ల‌కు – మ‌హాత్మ‌

మధ్యాహ్నం 1 గంటకు – వెంకీమామ‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – బందోబ‌స్త్‌

రాత్రి 7 గంట‌ల‌కు – సీత‌య్య‌

రాత్రి 10 గంట‌ల‌కు – మేజ‌ర్‌

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – డాక్ట‌ర్ బాబు

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఈనాడు

ఉద‌యం 10 గంట‌ల‌కు – స‌ర్దార్ పాపారాయుడు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – ప్ర‌తిఘ‌ట‌న‌

సాయంత్రం 4 గంట‌లకు – నీకోసం

రాత్రి 7 గంట‌ల‌కు – సింహాద్రి

రాత్రి 10 గంట‌ల‌కు – అలీబాబా అర డ‌జ‌న్‌ దొంగ‌లు

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – రంగ్ దే

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – రారండోయ్ వేడుక చూద్దాం

ఉద‌యం 7 గంట‌ల‌కు –సూర్య స‌న్నాఫ్ కృష్ణ‌న్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – లీడ‌ర్‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – స్టాలిన్‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – రిప‌బ్లిక్‌

సాయంత్రం 6గంట‌ల‌కు – జ‌వాన్‌

రాత్రి 9 గంట‌ల‌కు – సుభాష్ చంద్ర‌బోస్‌

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 12.30 గంట‌ల‌కు ‍– వెల్క‌మ్ ఒబామ‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – ఎంత‌వాడు గానీ

ఉద‌యం 7 గంట‌ల‌కు – చాణ‌క్య‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – భ‌ర‌త్ అనేన నేను

మధ్యాహ్నం 12 గంట‌లకు – rrr

సాయంత్రం 3.30 గంట‌ల‌కు – కృష్ణ‌

రాత్రి 6 గంట‌ల‌కు – క్రాక్‌

రాత్రి 9 గంట‌ల‌కు – రాజా ది గ్రేట్‌

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – క్రేజీ

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు – దొంగాట‌

ఉద‌యం 6 గంట‌ల‌కు – ల‌క్ష్య

ఉద‌యం 8 గంట‌ల‌కు –

ఉద‌యం 11.30 గంట‌లకు – జ‌వాన్ (సాయు దుర్గ‌ తేజ్‌)

మధ్యాహ్నం 2 గంట‌లకు – షాక్‌

సాయంత్రం 5 గంట‌లకు – నాన్న నేను బాయ్‌ఫ్రెండ్స్‌

రాత్రి 8 గంట‌ల‌కు – సీమ ట‌పాకాయ్‌

రాత్రి 11 గంట‌ల‌కు –

Updated Date - Jan 25 , 2026 | 09:07 PM