Sunday Tv Movies: జనవరి 25, ఆదివారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలు

ABN , Publish Date - Jan 24 , 2026 | 01:36 PM

జనవరి 25, ఆదివారం తెలుగు టీవీ ఛానళ్లలో సినిమా ప్రేమికులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు సిద్ధంగా ఉంది.

Tv Movies

జనవరి 25, ఆదివారం తెలుగు టీవీ ఛానళ్లలో సినిమా ప్రేమికులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు సిద్ధంగా ఉంది. కుటుంబ కథలు, యాక్షన్, రొమాంటిక్, కామెడీ, క్లాసిక్ హిట్స్‌తో వివిధ ఛానళ్లు రోజంతా ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమాలను ప్రసారం చేయనున్నాయి. వీకెండ్‌ను ఇంట్లోనే ఆస్వాదించాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ మూవీ డే. 🎬📺 ముఖ్యంగా మిరాయ్ ఫ‌స్ట్ టైం వ‌ర‌ల్డ్ డిజిట‌ల్ ప్రీమియ‌ర్‌గా టెలీకాస్ట్ కానుండ‌గా గుంటూరు కారం, మామ‌న్ వంటి సినిమాలు ఈ ఆదివారం వినోదం పంచ‌నున్నాయి.


జ‌న‌వ‌రి 25, ఆదివారం తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌ సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు – య‌మ‌లీల‌

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – అల్లుడు గారు వ‌చ్చారు

📺 ఈ టీవీ (E TV )

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – సింహాద్రి

ఉద‌యం 9.30 గంట‌ల‌కు – మొండి మొగుడు పెంకి పెళ్లాం

రాత్రి 9.30 గంట‌ల‌కు – మొండి మొగుడు పెంకి పెళ్లాం

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 6 గంట‌ల‌కు – ప్రేమ కావాలి

ఉద‌యం 9 గంట‌ల‌కు – బెంగాల్ టైగ‌ర్‌

మధ్యాహ్నం 12 గంట‌ల‌కు – కాంచ‌న‌

మధ్యాహ్నం 3.30 గంటల‌కు – జ‌యం

సాయంత్రం 6 గంట‌ల‌కు – గుంటూరు కారం

రాత్రి 9.30 గంట‌ల‌కు – సైరా న‌ర‌సింహా రెడ్డి

Tv Movies

📺 జీ తెలుగు (Zee TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – శివాజీ ది బాస్‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – మారుతీ న‌గ‌ర్ సుబ్ర‌మ‌ణ్యం

ఉద‌యం 9 గంట‌ల‌కు – జేఎస్‌కే (జాన‌కి వ‌ర్సెస్ కేర‌ళ స్టేట్‌)

మధ్యాహ్నం 12 గంట‌లకు – సీత‌మ్మ వాకిట్టో సిరిమ‌ల్లె చెట్టు

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – భ‌గ‌వంత్ కేస‌రి

సాయంత్రం 6 గంట‌ల‌కు – మామ‌న్‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – మామ‌న్‌

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు –

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు –

ఉద‌యం 5 గంట‌ల‌కు – న‌మో వెంక‌టేశ‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – నా సామిరంగా

మధ్యాహ్నం 1 గంట‌కు – ఆదికేశ‌వ‌

సాయంత్రం 5.30 గంట‌ల‌కు – మిరాయ్‌

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఓ చిన‌దాన‌

మధ్యాహ్నం 12 గంట‌ల‌కు – చంట‌బ్బాయ్‌

సాయంత్రం 6.30 గంట‌ల‌కు – అల్ల‌రి రాముడు

రాత్రి 10 గంట‌ల‌కు – ఖైదీ నం 786

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్లవారుజాము 12 గంట‌ల‌కు – 1940లో ఒక గ్రామం

తెల్లవారుజాము 1.30 గంట‌ల‌కు – బొబ్బిలి బ్ర‌హ్మ‌న్న‌

తెల్లవారుజాము 4.30 గంట‌ల‌కు – ఒక‌రికొక‌రు

ఉద‌యం 7 గంట‌ల‌కు – మ‌యూరి

ఉద‌యం 10 గంట‌ల‌కు – అశోక వ‌నంలో అర్జున క‌ళ్యాణం

మధ్యాహ్నం 1 గంటకు – మీ ఆవిడ చాలా మంచిది

సాయంత్రం 4 గంట‌ల‌కు – తుఫాకి

రాత్రి 7 గంట‌ల‌కు – నిన్నే ప్రేమిస్తా

రాత్రి 10 గంట‌ల‌కు – చిచ్చ‌ర పిడుగు

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – అంకురం

ఉద‌యం 7 గంట‌ల‌కు – డాక్ట‌ర్ బాబు

ఉద‌యం 10 గంట‌ల‌కు – వెంక‌టేశ్వ‌ర మ‌హాత్యం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – పెళ్లి పందిరి

సాయంత్రం 4 గంట‌లకు – తాళి

రాత్రి 7 గంట‌ల‌కు – అదృష్ట‌వంతుడు

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – జాబిల‌మ్మ నీకు అంత కోప‌మా

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – ఆనందో బ్ర‌హ్మ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఓరేయ్ బుజ్జిగా

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఆయ్‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – రంగ్ దే

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – రారండోయ్ వేడుక చూద్దాం

సాయంత్రం 6గంట‌ల‌కు – కేజీఎఫ్ 2

రాత్రి 9 గంట‌ల‌కు – కురుక్షేత్రం

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 12.30 గంట‌ల‌కు ‍–

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు –

ఉద‌యం 7 గంట‌ల‌కు –

ఉద‌యం 9 గంట‌ల‌కు –

మధ్యాహ్నం 12 గంట‌లకు –

సాయంత్రం 3.30 గంట‌ల‌కు –

రాత్రి 6 గంట‌ల‌కు –

రాత్రి 9 గంట‌ల‌కు –

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు –

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు –

ఉద‌యం 6 గంట‌ల‌కు –

ఉద‌యం 8 గంట‌ల‌కు – దొంగోడు

ఉద‌యం 11 గంట‌లకు – కొత్త బంగారు లోకం

మధ్యాహ్నం 2 గంట‌లకు – ఉయ్యాలా జంపాల

సాయంత్రం 5 గంట‌లకు – మ‌ర్యాద రామ‌న్న

రాత్రి 8 గంట‌ల‌కు – న‌మో వెంక‌టేశ‌

రాత్రి 11 గంట‌ల‌కు – దొంగోడు

Updated Date - Jan 24 , 2026 | 01:44 PM