Monday Tv Movies: సోమవారం, Jan12.. తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలు
ABN , Publish Date - Jan 11 , 2026 | 07:47 PM
సోమవారం రోజు టీవీ స్క్రీన్‌పై యాక్షన్, ఎమోషన్, ఎంటర్‌టైన్‌మెంట్ వరకు అన్ని జానర్ల చిత్రాలు ప్రేక్షకులను అలరించనున్నాయి
సోమవారం రోజు టీవీ స్క్రీన్‌పై వినోదపు జాతర మొదలుకాబోతోంది. 🎬📺 కుటుంబంతో కలిసి చూడదగ్గ సినిమాల నుంచి యాక్షన్, ఎమోషన్, ఎంటర్‌టైన్‌మెంట్ వరకు అన్ని జానర్ల చిత్రాలు ప్రేక్షకులను అలరించనున్నాయి. జనవరి 12, సోమవారం రోజున తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారం కానున్న సినిమాల పూర్తి జాబితా ఇదే.
Jan 12 సోమవారం.. టీవీ సినిమాల జాబితా
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 2 గంటలకు – శ్రీవారు మావారు
రాత్రి 10 గంటలకు –
📺 ఈ టీవీ (E TV)
ఉదయం 9 గంటలకు – కోర్ట్
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 12 గంటలకు – గరం
రాత్రి 10.30 గంటలకు – ఇల్లాలు
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – కొడుకు దిద్దిన కాపురం
ఉదయం 7 గంటలకు – బంగారుభూమి
ఉదయం 10 గంటలకు – పాండురంగ మహాత్యం
మధ్యాహ్నం 1 గంటకు – ముద్దుల మొగుడు
సాయంత్రం 4 గంటలకు – పెళ్లి పీటలు
రాత్రి 7 గంటలకు – ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య
రాత్రి 10 గంటలకు – ప్రేమంటే ఇంతే
📺 జీ తెలుగు (Zee TV)
తెల్లవారుజాము 12 గంటలకు –
తెల్లవారుజాము 3 గంటలకు – ఆడవారి మాటలకు అర్థాలే వేరులే
ఉదయం 9 గంటలకు – చింతకాయల రవి
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు – కల్కి
తెల్లవారుజాము 3 గంటలకు – ఒక చిన్న ఫ్యామిలీ స్టోరి
ఉదయం 7 గంటలకు – బావ
ఉదయం 9 గంటలకు – 30 రోజుల్లో ప్రేమించడం ఎలా
మధ్యాహ్నం 12 గంటలకు – స్టాలిన్
మధ్యాహ్నం 3 గంటలకు – వసంతం
సాయంత్రం 6గంటలకు – ఉగ్రం
రాత్రి 9 గంటలకు – త్రిపుర

📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – ఇరుగిల్లు పొరుగిల్లు
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – నరసింహా నాయుడు
మధ్యాహ్నం 3.30 గంటలకు – ఓసేయ్ రాములమ్మ
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 12 గంటలకు – సెల్యూట్
తెల్లవారుజాము 1.30 గంటలకు – అందాల రాముడు
తెల్లవారుజాము 4.30 గంటలకు – ప్రియుడు
ఉదయం 7 గంటలకు – RDX Love
ఉదయం 10 గంటలకు – భద్రాద్రి రాముడు
మధ్యాహ్నం 1 గంటకు – గోలీమార్
సాయంత్రం 4 గంటలకు – సుల్తాన్
రాత్రి 7 గంటలకు – వేట్టయాన్
రాత్రి 10 గంటలకు – పెళ్లిపుస్తకం
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 12 గంటలకు – జులాయి
తెల్లవారుజాము 2 గంటలకు – సత్యం
ఉదయం 5 గంటలకు – అనేకుడు
ఉదయం 9 గంటలకు – ఫిదా
రాత్రి 10.30 గంటలకు – ఫిదా
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 12 గంటలకు – వెల్కమ్ ఒబామా
తెల్లవారుజాము 3 గంటలకు – ఎంతవాడు గానీ
ఉదయం 7 గంటలకు – జక్కన్న
ఉదయం 9 గంటలకు – ఓ బేబీ
మధ్యాహ్నం 12 గంటలకు – మిర్చి
సాయంత్రం 3 గంటలకు – చిత్తా
రాత్రి 6 గంటలకు – అత్తారింటికి దారేది
రాత్రి 9.30 గంటలకు – అదుర్స్
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 12 గంటలకు – మంచి రోజులొచ్చాయ్
తెల్లవారుజాము 2.30 గంటలకు – ధర్మయజ్ఞం
ఉదయం 6 గంటలకు – క్రేజీ
ఉదయం 8 గంటలకు – హాలో బ్రదర్
ఉదయం 11 గంటలకు – గద్దలకొండ గణేశ్
మధ్యాహ్నం 2 గంటలకు – అబ్రకదబ్ర
సాయంత్రం 5 గంటలకు – సీమరాజా
రాత్రి 8 గంటలకు – స్వాస
రాత్రి 11 గంటలకు – హాలో బ్రదర్