Thursday Tv Movies: జనవరి 8, గురువారం.. తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలు
ABN , Publish Date - Jan 07 , 2026 | 06:15 PM
Jan 8, గురువారం.. తెలుగు టీవీ ప్రేక్షకులకు వినోదం పంచేందుకు పలు ఛానళ్లలో హిట్ సినిమాలు ప్రసారం కానున్నాయి.
Jan 8, గురువారం.. తెలుగు టీవీ ప్రేక్షకులకు వినోదం పంచేందుకు పలు ఛానళ్లలో హిట్ సినిమాలు ప్రసారం కానున్నాయి. ఉదయం నుంచి రాత్రివరకు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లు, యాక్షన్, రొమాంటిక్ చిత్రాలతో టీవీ స్క్రీన్‌లు కళకళలాడనున్నాయి. ఈ రోజు టీవీలో వచ్చే పూర్తి తెలుగు సినిమాల జాబితా ఇదే…
jan 8, గురువారం.. టీవీ సినిమాల జాబితా
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 2 గంటలకు – జననీ జన్మభూమి
రాత్రి 10 గంటలకు – భలే బుల్లోడు
📺 ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు – ఖైదీ నం 786
ఉదయం 9.30 గంటలకు – నువ్వే కావాలి
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – సాంబయ్య
రాత్రి 10.30 గంటలకు – తిమ్మరుసు
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – ముత్యాల పల్లకి
ఉదయం 7 గంటలకు – తేజ
ఉదయం 10 గంటలకు – ఊరికి ఉపకారి
మధ్యాహ్నం 1 గంటకు – ఆదిత్య 369
సాయంత్రం 4 గంటలకు – స్పై
రాత్రి 7 గంటలకు – నువ్వే కావాలి

📺 జీ తెలుగు (Zee TV)
ఉదయం 9 గంటలకు – సంతోషం
సాయంత్రం 4.30 గంటలకు – బలుపు
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు – అందాల రాముడు
తెల్లవారుజాము 3 గంటలకు – పంచాక్షరి
ఉదయం 7 గంటలకు – సూపర్ హీరోస్
ఉదయం 9 గంటలకు – మగ మహారాజు
మధ్యాహ్నం 12 గంటలకు – ఏజంట్ భైరవ
మధ్యాహ్నం 3 గంటలకు – రెడీ
సాయంత్రం 6గంటలకు – బ్రూస్ లీ
రాత్రి 9 గంటలకు – నక్షత్రం
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – యమ జాతకుడు
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – పటాస్
మధ్యాహ్నం 3 గంటలకు – లోకల్ బాయ్
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 12 గంటలకు – ప్రేమ చదరంగం
తెల్లవారుజాము 1.30 గంటలకు – ఫూల్స్
తెల్లవారుజాము 4.30 గంటలకు – లేడిస్ అండ్ జంటిల్‌మెన్
ఉదయం 7 గంటలకు – పెల్లాంతో పనేంటి
ఉదయం 10 గంటలకు – గోపి గోడ మీద పిల్లి
మధ్యాహ్నం 1 గంటకు – పురుషోత్తముడు
సాయంత్రం 4 గంటలకు – ఇంటిలీజెంట్
రాత్రి 7 గంటలకు – దుబాయ్ శీను
రాత్రి 10 గంటలకు – గాయం
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 12 గంటలకు – సర్కారు వారి పాట
తెల్లవారుజాము 2 గంటలకు – కల్పన
ఉదయం 5 గంటలకు – సాహాసం
ఉదయం 9 గంటలకు – వీర సింహా రెడ్డి
సాయంత్రం 4.30 గంటలకు – సామజవరగమన
రాత్రి 10.30 గంటలకు – వీర సింహా రెడ్డి
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 12 గంటలకు – ఎంతవాడు గానీ
తెల్లవారుజాము 3 గంటలకు – చంద్రకళ
ఉదయం 7 గంటలకు – సీమ టపాకాయ్
ఉదయం 9 గంటలకు – మహానటి
మధ్యాహ్నం 12 గంటలకు – S/O సత్యమూర్తి
సాయంత్రం 3 గంటలకు – విరూపాక్ష
రాత్రి 6 గంటలకు – ధమాకా
రాత్రి 9.30 గంటలకు – అర్జున్ రెడ్డి
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 12 గంటలకు – మనమంతా
తెల్లవారుజాము 2.30 గంటలకు – హనుమంతు
ఉదయం 6 గంటలకు – మనీ
ఉదయం 8 గంటలకు – హంగామా
ఉదయం 11 గంటలకు – మల్లన్న
మధ్యాహ్నం 2 గంటలకు – హీరో
సాయంత్రం 5 గంటలకు – బుజ్జిగాడు
రాత్రి 8 గంటలకు – RX 100
రాత్రి 11 గంటలకు – హంగామా