Satuarday Tv Movies: శ‌నివారం, Jan 10.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలు

ABN , Publish Date - Jan 09 , 2026 | 04:50 PM

ఈ రోజు వివిధ తెలుగు ఛానళ్లలో హిట్ సినిమాల నుంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ల వరకు ఆసక్తికరమైన చిత్రాలు ప్రసారం కానున్నాయి.

Tv Movies

జనవరి 10, శనివారం.. టీవీ ప్రేక్షకుల కోసం పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఈ రోజు వివిధ తెలుగు ఛానళ్లలో హిట్ సినిమాల నుంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ల వరకు ఆసక్తికరమైన చిత్రాలు ప్రసారం కానున్నాయి. థియేటర్లకు వెళ్లలేని వారు, ఇంట్లోనే కూర్చొని కుటుంబంతో కలిసి మంచి సినిమాలను ఆస్వాదించే అవకాశం ఇది. మరి ఈ శనివారం టీవీలో ప్రసారం కానున్న సినిమాల జాబితా మీకోసం…


Jan 10, శ‌నివారం.. టీవీ సినిమాల జాబితా

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 11 గంట‌ల‌కు – బిఫోర్ ఐ వేక్ BEFORE I WAKE (డ‌బ్బింగ్ బాలీవుడ్ మూవీ)

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు – క‌ల‌వ‌ర‌మాయే మ‌దిలో

రాత్రి 10 గంట‌ల‌కు – అన్వేష‌ణ‌

📺 ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – య‌శోద‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – చాలా బాగుంది

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – బెట్టింగ్ బంగార్రాజు

రాత్రి 10.30 గంట‌ల‌కు – ఎస్ ఆర్ క‌ల్యాణ మండ‌పం

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – భ‌లే రాముడు

ఉద‌యం 7 గంట‌ల‌కు – శ‌క్తి

ఉద‌యం 10 గంట‌ల‌కు – య‌శోద కృష్ణ‌

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – భైర‌వ ద్వీపం

సాయంత్రం 4 గంట‌లకు – అల్లుడుగారు

రాత్రి 7 గంట‌ల‌కు – అడ‌విదొంగ‌

Tv Movies

📺 జీ తెలుగు (Zee TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – జ‌యం మ‌న‌దేరా

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – నువ్వులేక నేను లేను

ఉద‌యం 9 గంట‌ల‌కు – మార్గ‌న్‌

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – రాయుడు

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – రంగ‌రంగ వైభవంగా

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – పూజ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – సోలో బ‌తుకే సో బేట‌ర్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – శ‌త‌మానం భ‌వ‌తి

మధ్యాహ్నం 12 గంట‌లకు – ఓదెల 2

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – స్టూడెంట్‌ నం1

సాయంత్రం 6గంట‌ల‌కు – ఆరెంజ్‌

రాత్రి 9 గంట‌ల‌కు – రావణాసుర‌

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – గ‌డ‌స‌రి అత్త సొగ‌స‌రి కోడ‌లు

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – బృందావ‌నం

మధ్యాహ్నం 3 గంటల‌కు – క‌త్తి కాంతారావు

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్లవారుజాము 12 గంట‌ల‌కు – ర‌ణ‌రంగం

తెల్లవారుజాము 1.30 గంట‌ల‌కు – ప్రేమించి చూడు

తెల్లవారుజాము 4.30 గంట‌ల‌కు – గోపి గోపిక గోదావ‌రి

ఉద‌యం 7 గంట‌ల‌కు – స్పీడ్ డాన్స‌ర్‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – శంఖం

మధ్యాహ్నం 1 గంటకు – రాజాబాబు

సాయంత్రం 4 గంట‌ల‌కు – శ్రీ రామ చంద్రులు

రాత్రి 7 గంట‌ల‌కు – దేశ‌ముదురు

రాత్రి 10 గంట‌ల‌కు – ప్రేమికుడు

📺 స్టార్ మా (Star MAA)

ఉద‌యం 9 గంట‌ల‌కు – నా సామి రంగా

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – మ్యాక్స్

రాత్రి 10.30 గంట‌ల‌కు – స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ‍– స‌త్యం

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – మాస్క్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – గ‌ల్లీ రౌడీ

ఉద‌యం 9 గంట‌ల‌కు – విక్ర‌మార్కుడు

మధ్యాహ్నం 12 గంట‌లకు – సర్కారు వారి పాట‌

సాయంత్రం 3 గంట‌ల‌కు – ఆదికేశ‌వ‌

రాత్రి 6 గంట‌ల‌కు – అమ‌ర‌న్‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – సింగం

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – షాక్‌

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు – అదృష్ట‌వంతుడు

ఉద‌యం 6 గంట‌ల‌కు – ద్వార‌క‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – ప‌సివాడి ప్రాణం

ఉద‌యం 11 గంట‌లకు – తొలిప్రేమ‌

మధ్యాహ్నం 2 గంట‌లకు – క్ష‌ణ‌క్ష‌ణం

సాయంత్రం 5 గంట‌లకు – సింహా

రాత్రి 8 గంట‌ల‌కు – మ‌గ‌ధీర‌

రాత్రి 11 గంట‌ల‌కు – ప‌సివాడి ప్రాణం

Updated Date - Jan 10 , 2026 | 11:26 AM