Friday Tv Movies: శుక్రవారం, Jan 16.. తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలు
ABN , Publish Date - Jan 15 , 2026 | 12:12 PM
జనవరి 16, శుక్రవారం టీవీ ఛానళ్లలో సినిమా ప్రేమికులకు పూర్తి స్థాయి వినోదం అందించేందుకు సిద్ధమయ్యాయి.
జనవరి 16, శుక్రవారం టీవీ ఛానళ్లలో సినిమా ప్రేమికులకు పూర్తి స్థాయి వినోదం అందించేందుకు సిద్ధమయ్యాయి. సంక్రాంతి సంబరాల అనంతరం కూడా ప్రేక్షకులను కట్టిపడేసేలా హిట్ సినిమాలు, ఫ్యామిలీ ఎంటర్టైనర్లు, యాక్షన్ డ్రామాలతో ప్రధాన ఛానళ్లు ప్రత్యేకంగా షెడ్యూల్ రూపొందించాయి. ఈ రోజంతా టీవీ ముందే కూర్చోబెట్టేలా ఉండే జన 16 శుక్రవారం టీవీ సినిమాల జాబితా ఇదే… 🎬📺
శుక్రవారం.. టీవీ సినిమాల జాబితా
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 2 గంటలకు – రాజేంద్రుడు గజేంద్రుడు
రాత్రి 9.30 గంటలకు – జానకి రాముడు
📺 ఈ టీవీ (E TV)
ఉదయం 9 గంటలకు – సారంగపాణి జాతకం (వరల్డ్ డిజిటల్ ప్రీమియర్)
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – బూట్‌కట్ బాలరాజు
రాత్రి 10.30 గంటలకు – రుస్తుం
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – ఊరంతా సంక్రాంతి
ఉదయం 7 గంటలకు – పాడిపంటలు
ఉదయం 10 గంటలకు – చక్రధారి
మధ్యాహ్నం 1 గంటకు – సమరసింహా రెడ్డి
సాయంత్రం 4 గంటలకు – యమలీల
రాత్రి 7 గంటలకు – రిక్షావోడు
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – భక్త ప్రహ్లాద
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – ఒక్కడు
మధ్యాహ్నం 3.30 గంటలకు – శ్రీ రాజరాజేశ్వరి

📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 12 గంటలకు – పూల రంగడు
తెల్లవారుజాము 1.30 గంటలకు – సముద్రం
తెల్లవారుజాము 4.30 గంటలకు – మౌనమేలనోయి
ఉదయం 7 గంటలకు – 7G బృందావన్ కాలనీ
ఉదయం 10 గంటలకు – జగదేకవీరుడు అతిలోక సుందరి
మధ్యాహ్నం 1 గంటకు – శుభలగ్నం
సాయంత్రం 4 గంటలకు – భరణి
రాత్రి 7 గంటలకు – నాయకుడు
రాత్రి 10 గంటలకు – ఆరుగురు పతివ్రతలు
📺 జీ తెలుగు (Zee TV)
తెల్లవారుజాము 12 గంటలకు – గీతా గోవిందం
తెల్లవారుజాము 3 గంటలకు – సంతోషం
ఉదయం 9 గంటలకు – బంగార్రాజు
మధ్యాహ్నం 4 గంటకు – శతమానం భవతి
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు – తండేల్
తెల్లవారుజాము 3 గంటలకు – పండగ చేస్కో
ఉదయం 7 గంటలకు – వాన
ఉదయం 9 గంటలకు – రాజకుమారుడు
మధ్యాహ్నం 12 గంటలకు – అతడు
మధ్యాహ్నం 3 గంటలకు – బలుపు
సాయంత్రం 6గంటలకు – తంత్ర
రాత్రి 9 గంటలకు – ఎజ్రా
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 12 గంటలకు – F2
తెల్లవారుజాము 2 గంటలకు – ఒక్కడే
ఉదయం 5 గంటలకు – సత్యం
ఉదయం 9 గంటలకు – RRR
మధ్యాహ్నం 4 గంటలకు – క్రాక్
రాత్రి 10.30 గంటలకు – F2
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 12.30 గంటలకు – గౌరవం
తెల్లవారుజాము 3 గంటలకు – కృష్ణబాబు
ఉదయం 7 గంటలకు – షాకిని ఢాకిని
ఉదయం 9 గంటలకు – భీమ
మధ్యాహ్నం 12 గంటలకు – స్కంద
సాయంత్రం 3 గంటలకు – పోకిరి
రాత్రి 6 గంటలకు – డాకూ మహారాజ్
రాత్రి 9.30 గంటలకు – జయ జానకీ నాయక