Friday Tv Movies: Feb 6, శుక్రవారం.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు
ABN , Publish Date - Feb 05 , 2026 | 05:52 PM
శుక్రవారం (Friday) రోజున తెలుగు టీవీ ఛానళ్లలో ప్రేక్షకుల కోసం వినోద భరితంగా పలు హిట్, క్లాసిక్, మాస్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాలు టెలీకాస్ట్ అవ్వనున్నాయి.
శుక్రవారం (Friday) రోజున తెలుగు టీవీ ఛానళ్లలో ప్రేక్షకుల కోసం వినోద భరితంగా పలు హిట్, క్లాసిక్, మాస్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాలు టెలీకాస్ట్ అవ్వనున్నాయి. ఇంటి వద్దే కూర్చొని కుటుంబంతో కలిసి ఆస్వాదించేందుకు అనువైన చిత్రాల జాబితా ఇదే. ఏ ఛానెల్‌లో ఏ సినిమా, ఏ సమయానికి ప్రసారం కానుందో తెలుసుకుని మీ వీకెండ్‌ను ముందుగానే ప్లాన్ చేసుకోండి.
శుక్రవారం తెలుగు టీవీ ఛానళ్లలో టెలీకాస్ట్ అవనున్న సినిమాల లిస్ట్
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 2 గంటలకు – మా ఆన్నయ్య బంగారం
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ (E TV )
తెల్లవారుజాము 12 గంటలకు – బడ్జెట్ పద్మనాభం
ఉదయం 9 గంటలకు – ఆదిత్య 369
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – బీరువా
రాత్రి 10.30 గంటలకు – మహా నగరంలో మాయగాడు
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – అన్నపూర్ణ ఫొటో స్టూడియో
ఉదయం 7 గంటలకు – మొగుడు పెళ్లాల దొంగాట
ఉదయం 10 గంటలకు – అలీబాబా అద్భుత దీపం
మధ్యాహ్నం 1 గంటకు – భరతసింహా రెడ్డి
సాయంత్రం 4 గంటలకు – అందరు బావుండాలి అందులో మనం ఉండాలి
రాత్రి 7 గంటలకు – దేవద్రోహులు
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – నేనున్నాను
మధ్యాహ్నం 3.30 గంటలకు – నాన్నకు ప్రమతో
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – ఊరికి మొనగాడు

📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 12 గంటలకు – ప్రేమదేశం
తెల్లవారుజాము 1.30 గంటలకు – సంగీత సామ్రట్
తెల్లవారుజాము 4.30 గంటలకు – మండే సూర్యుడు
ఉదయం 7 గంటలకు – సదా మీ సేవలో
ఉదయం 10 గంటలకు – బిజినెస్‌మాన్
మధ్యాహ్నం 1 గంటకు – మా అన్నయ్య బంగారం
సాయంత్రం 4 గంటలకు – చీమలదండు
రాత్రి 7 గంటలకు – శౌర్యం
రాత్రి 10 గంటలకు – అనుమానాస్పదం
📺 జీ తెలుగు (Zee TV)
తెల్లవారుజాము 1 గంటకు – ప్రేమించుకుందాం రా
తెల్లవారుజాము 3 గంటలకు – బలాదూర్
ఉదయం 9 గంటలకు –
సాయంత్రం 4.30 గంటలకు – నీకు నేను నాకు నువ్వు
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు – తంత్ర
తెల్లవారుజాము 3 గంటలకు – పంచాక్షరి
ఉదయం 7 గంటలకు – వీరుడొక్కడే
ఉదయం 9 గంటలకు – బలుపు
మధ్యాహ్నం 12 గంటలకు – క్షమంగా వెళ్లి లాభంగా రండి
మధ్యాహ్నం 3 గంటలకు – అన్నవరం
సాయంత్రం 6గంటలకు –రాఖీ
రాత్రి 9 గంటలకు – క్రైమ్ 23
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 12.30 గంటలకు – కాంతార
తెల్లవారుజాము 2 గంటలకు – ఎవడు
ఉదయం 5 గంటలకు – అదుర్స్
ఉదయం 9 గంటలకు – ఖైదీ నం 150
సాయంత్రం 4.30 గంటలకు – ఘోష్ట్
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 12.30 గంటలకు – అహా
తెల్లవారుజాము 3 గంటలకు – అర్జున్ రెడ్డి
ఉదయం 7 గంటలకు – సప్తగిరి ఎక్సప్రెస్
ఉదయం 9 గంటలకు – మహానటి
మధ్యాహ్నం 12 గంటలకు – ఆదికేశవ
సాయంత్రం 3.30 గంటలకు – పోకిరి
రాత్రి 6 గంటలకు – అసలార్
రాత్రి 9.30 గంటలకు – F2
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 12 గంటలకు – మారి 2
తెల్లవారుజాము 2.30 గంటలకు – ఐశ్వర్యాభిమస్తు
ఉదయం 6 గంటలకు – లక్ష్య
ఉదయం 8 గంటలకు – అత్తిలి సత్తిబాబు
ఉదయం 11 గంటలకు – తెనాలి రామకృష్ణ బీఎబీఎల్
మధ్యాహ్నం 2 గంటలకు – మాస్
సాయంత్రం 5 గంటలకు – చాణక్య
రాత్రి 8 గంటలకు – లైగర్
రాత్రి 11 గంటలకు – అత్తిలి సత్తిబాబు