Sunday Tv Movies: ఫిబ్రవరి 1, ఆదివారం తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు
ABN , Publish Date - Jan 31 , 2026 | 10:32 AM
వారాంతం కావడంతో ప్రధాన ఛానళ్లు ఉదయం నుంచే ప్రేక్షకులను కట్టిపడేసేలా వరుసగా హిట్ సినిమాలను షెడ్యూల్ చేశాయి.
ఫిబ్రవరి 1, ఆదివారం రోజు తెలుగు టీవీ ఛానళ్లలో సినిమా ప్రేమికులకు ప్రత్యేక వినోద విందు సిద్ధమైంది. వారాంతం కావడంతో ప్రధాన ఛానళ్లు ఉదయం నుంచే ప్రేక్షకులను కట్టిపడేసేలా వరుసగా హిట్ సినిమాలను షెడ్యూల్ చేశాయి. కుటుంబంతో కలిసి చూడదగ్గ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లతో పాటు, యూత్‌ను ఆకట్టుకునే యాక్షన్, రొమాంటిక్ చిత్రాలు కూడా ప్రసారం కానున్నాయి. థియేటర్ ఫీలింగ్‌ను ఇంట్లోనే అందించేలా ఈ ఆదివారం టీవీ స్క్రీన్‌పై సినిమాల సందడి ఉండనుంది. 🎬📺
ఫిబ్రవరి 1, ఆదివారం తెలుగు టీవీ ఛానళ్ల సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 11 గంటలకు – (హాలీవుడ్ డబ్బింగ్ మూవీ)
సాయంత్రం 4 గంటలకు – పెళ్లి
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ (E TV )
తెల్లవారుజాము 12 గంటలకు – వంశానికొక్కడు
ఉదయం 9.30 గంటలకు – మాయలోడు
రాత్రి 10.30 గంటలకు – మాయలోడు
📺 ఈ టీవీ లైఫ్ (E TV Life)
మధ్యాహ్నం 3 గంటలకు – యశోద కృష్ణ
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
ఉదయం 9 గంటలకు – అప్పుల అప్పారావు
మధ్యాహ్నం 12 గంటలకు – ముని
సాయంత్రం 6.30 గంటలకు – మంగమ్మ గారి మనుమడు
రాత్రి 10.30 గంటలకు – చంటబ్బాయి
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – సూపర్ మొగుడు
ఉదయం 7 గంటలకు – బావ బావ పన్నీరు
ఉదయం 10 గంటలకు – మాతృదేవత
మధ్యాహ్నం 1 గంటకు – అమ్మో ఒకటో తారీఖు
సాయంత్రం 4 గంటలకు – బ్రహ్మ
రాత్రి 7 గంటలకు – 90త మిడిల్ క్లాస్ బయోపిక్
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 6 గంటలకు – దశావతారం
ఉదయం 9 గంటలకు – సింహారాశి
మధ్యాహ్నం 12 గంటలకు –జైలర్
మధ్యాహ్నం 3 గంటలకు – దసరా
సాయంత్రం 6 గంటలకు – రాజా
రాత్రి 9.30 గంటలకు – మహారాజా

📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – ఛాలెంజ్
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 12 గంటలకు – పంచదార చిలక
తెల్లవారుజాము 1.30 గంటలకు – దొంగల వేట
తెల్లవారుజాము 4.30 గంటలకు – వేట
ఉదయం 7 గంటలకు – భక్త ప్రహ్లాద
ఉదయం 10 గంటలకు – అపరిచితుడు
మధ్యాహ్నం 1 గంటకు – ఇష్క్
సాయంత్రం 4 గంటలకు – DSP
రాత్రి 7 గంటలకు – నరసింహుడు
రాత్రి 10 గంటలకు – అన్న
📺 జీ తెలుగు (Zee TV)
తెల్లవారుజాము 1 గంటకు – స్టూడెంట్ నం1
తెల్లవారుజాము 3 గంటలకు – శివాజీ ది బాస్
ఉదయం 9 గంటలకు – భైరవం
మధ్యాహ్నం 12 గంటలకు – ఘర్షణ
మధ్యాహ్నం 3 గంటలకు – అతడు
మధ్యాహ్నం 6.30 గంటలకు – కిష్కిందపురి
రాత్రి 10 గంటలకు – ది స్మైల్‌మాన్
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు – అరవింద సమేత
తెల్లవారుజాము 3 గంటలకు – ఆనందోబ్రహ్మ
ఉదయం 7 గంటలకు – మొగుడు
ఉదయం 9 గంటలకు – రౌడీ బాయ్స్
మధ్యాహ్నం 12 గంటలకు –బ్రూస్‌లీ
మధ్యాహ్నం 3 గంటలకు – సాక్ష్యం
సాయంత్రం 6గంటలకు – రోబో2
రాత్రి 9 గంటలకు – కంత్రి
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 12 గంటలకు – రంగస్థలం
తెల్లవారుజాము 2 గంటలకు – వివేకం
తెల్లవారుజాము 5 గంటలకు – హలో బ్రదర్
ఉదయం 7 గంటలకు – సలార్
మధ్యాహ్నం 1 గంటకు – కుబేర
సాయంత్రం 4 గంటలకు – లోకా
రాత్రి 10.30 గంటలకు – బాక్
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 12.30 గంటలకు – అయ్యారే
తెల్లవారుజాము 3 గంటలకు – ఎంతవాడు గానీ
ఉదయం 7 గంటలకు – మంచి రోజులొచ్చాయ్
ఉదయం 9 గంటలకు – విశ్వాసం
మధ్యాహ్నం 12 గంటలకు – టిల్లు2
సాయంత్రం 3.30 గంటలకు – మిస్టర్ బచ్చన్
రాత్రి 6 గంటలకు – F2
రాత్రి 9.30 గంటలకు – భీమ
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 12 గంటలకు – రాఘవేంద్ర
తెల్లవారుజాము 2.30 గంటలకు – హీరో
ఉదయం 5 గంటలకు –
ఉదయం 8 గంటలకు –
ఉదయం 11 గంటలకు –
మధ్యాహ్నం 2 గంటలకు –
సాయంత్రం 5 గంటలకు –
రాత్రి 8 గంటలకు –
రాత్రి 11 గంటలకు –