Thursday Tv Movies: గురువారం, Feb 19.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

ABN , Publish Date - Feb 18 , 2026 | 11:33 AM

టీవీ ముందు కూర్చొని మంచి సినిమా చూడాలని అనుకునే వారికి తెలుగు ఛానళ్లు ఈరోజు ప్రత్యేకమైన చిత్రాలతో సిద్ధంగా ఉన్నాయి.

Tv Movies

గురువారం సాయంత్రం వచ్చేసరికి టీవీ ముందు కూర్చొని మంచి సినిమా చూడాలని అనుకునే వారికి తెలుగు ఛానళ్లు ఈరోజూ ప్రత్యేకమైన చిత్రాలతో సిద్ధంగా ఉన్నాయి. యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, కామెడీ, భావోద్వేగ కథలు ఇలా విభిన్న జానర్ల సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఈ రోజు గురువారం తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాల జాబితా మీ కోసం… 📺🎬

గురువారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – బంగారు బొమ్మ‌లు

రాత్రి 9.30 గంట‌ల‌కు – లైలా మ‌జ్ను

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 9 గంట‌ల‌కు – చిన్న‌బ్బాయి

మిడ్‌నైట్ 12 గంట‌ల‌కు – చిన్న‌బ్బాయి

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – బ‌డ్జెట్ ప‌ద్మ‌నాభం

రాత్రి 10.30 గంట‌ల‌కు – చెలి

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – రాజేంద్రుడు గ‌జేంద్రుడు

ఉద‌యం 10 గంట‌ల‌కు – ఆత్మ‌గౌర‌వం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – అల్ల‌రి రాముడు

సాయంత్రం 4 గంట‌లకు – మాయ‌లోడు

రాత్రి 7 గంట‌ల‌కు – చెంచుల‌క్ష్మి

మిడ్‌నైట్ 1 గంట‌కు – రాజేంద్రుడు గ‌జేంద్రుడు

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – నువ్వు వ‌స్తావ‌ని

మధ్యాహ్నం 3 గంటల‌కు – గోలీమార్‌

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – సాగ‌ర సంగ‌మం

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – నేను

ఉద‌యం 7 గంట‌ల‌కు – స్వాతిముత్యం

ఉద‌యం 10 గంట‌ల‌కు – బావ బావ‌మ‌రిది

మధ్యాహ్నం 1 గంటకు – జ‌ర్నీ

సాయంత్రం 4 గంట‌ల‌కు – బ‌హుమ‌తి

రాత్రి 7 గంట‌ల‌కు – నా స్టైలే వేరు

రాత్రి 10 గంట‌ల‌కు – బాణుమ‌తిగారి మొగుడు

మిడ్‌నైట్ 1.30 గంట‌ల‌కు – మంచి మ‌న‌సులు

Tv Movies

📺 జీ తెలుగు (Zee TV)

ఉద‌యం 3 గంట‌ల‌కు – బ్రూస్‌లీ

ఉద‌యం 9 గంట‌ల‌కు – ద‌మ్ము

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – ఆట‌

మిడ్‌నైట్ 12 గంట‌ల‌కు – ద‌మ్ము

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – బింబిసార‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – పెంగ్వీన్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ

మధ్యాహ్నం 12 గంట‌లకు – బొమ్మ‌రిల్లు

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – పూజ‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – కేజీఎఫ్‌2

రాత్రి 9 గంట‌ల‌కు – దాస్ కీ ధ‌మ్కీ

మిడ్‌నైట్ 12 గంట‌ల‌కు – బొమ్మ‌రిల్లు

📺 స్టార్ మా (Star MAA)

రాత్రి 2 గంట‌ల‌కు – అనేకుడు

ఉద‌యం 5 గంట‌ల‌కు – సింహా

ఉద‌యం 8 గంట‌ల‌కు – హ‌లో గురు ప్రేమ‌కోస‌మే

రాత్రి 11 గంట‌ల‌కు – హ‌లో గురు ప్రేమ‌కోస‌మే

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 3 గంట‌ల‌కు – షాక్

ఉద‌యం 7 గంట‌ల‌కు – అసుర‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – తెనాలి రామ‌కృష్ణ‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – నువ్వు నాకు న‌చ్చావ్‌

సాయంత్రం 3.30 గంట‌ల‌కు – ర‌ఘువ‌ర‌న్ బీటెక్‌

రాత్రి 6 గంట‌ల‌కు – టిల్లు 2

రాత్రి 8.30 గంట‌ల‌కు – కృష్ణ‌

మిడ్‌నైట్ 12.30 గంట‌ల‌కు – అర్జున్ రెడ్డి

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 3 గంట‌ల‌కు – సింధుబైర‌వి

ఉద‌యం 6 గంట‌ల‌కు – మ‌నీ

ఉద‌యం 8 గంట‌ల‌కు – క‌త్తి

ఉద‌యం 11 గంట‌లకు – గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేశ్‌

మధ్యాహ్నం 2 గంట‌లకు – డాన్స్ మాస్ట‌ర్‌

సాయంత్రం 5 గంట‌లకు – వీడొక్క‌డే

రాత్రి 8 గంట‌ల‌కు – క‌ల్ప‌న‌

మిడ్‌నైట్ 12 గంట‌ల‌కు – క‌త్తి

Updated Date - Feb 19 , 2026 | 02:26 PM