Wednesday Tv Movies: Feb 11, బుధవారం తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

ABN , Publish Date - Feb 10 , 2026 | 03:39 PM

బుధ‌వారం (Wednesday) తెలుగు టీవీ ఛాన‌ళ్లలో వినోదానికి సిద్ధంగా ఉన్న ప్రేక్షకుల కోసం పాపులర్ సినిమాలు ప్రసారం కానున్నాయి.

Tv Movies

బుధ‌వారం (Wednesday) తెలుగు టీవీ ఛాన‌ళ్లలో వినోదానికి సిద్ధంగా ఉన్న ప్రేక్షకుల కోసం పాపులర్ సినిమాలు ప్రసారం కానున్నాయి. యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్, కామెడీ, క్లాసిక్ హిట్స్ ఇలా అన్ని రకాల చిత్రాలు రోజంతా టీవీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఉదయం నుంచి రాత్రివరకు ప్రముఖ ఛాన‌ళ్లలో ప్రసారమయ్యే సినిమాల వివరాలు తెలుసుకుని, మీకు నచ్చిన సినిమాను మిస్ కాకుండా ముందుగానే ప్లాన్ చేసుకోండి. 📺🍿


బుధ‌వారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – అడుగు

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 9 గంట‌ల‌కు – అమ్మో ఒక‌టో తారీఖు

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – మ‌న‌సుంటే చాలు

రాత్రి 10.30 గంట‌ల‌కు – మా ఆవిడ క‌లెక్ట‌ర్‌

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – మ‌నిషికో చ‌రిత్ర‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – గుళేభ‌కావ‌ళి క‌థ‌

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – మొండి మొగుడు పెంకి పెళ్లాం

సాయంత్రం 4 గంట‌లకు – ఎదురింటి మొగుడు ప‌క్కింటి పెళ్లాం

రాత్రి 7 గంట‌ల‌కు – జ‌గ‌దేక వీరుని క‌థ‌

రాత్రి 10. గంట‌ల‌కు – ఓడియ‌న్‌

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – రోబో

మధ్యాహ్నం 3.30 గంటల‌కు – శంభో శివ శింభో

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – కొండీటి రాజా

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – అవారాగాడు

ఉద‌యం 7 గంట‌ల‌కు – మ‌మ‌త‌ల కోవెల‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – ప్రెసిడెంట్ గారి పెళ్లాం

మధ్యాహ్నం 1 గంటకు – మ‌సాలా

సాయంత్రం 4 గంట‌ల‌కు – అత‌నొక్క‌డే

రాత్రి 7 గంట‌ల‌కు – అడ‌విరాముడు

రాత్రి 10 గంట‌ల‌కు – జిగ‌ర్తాండ డ‌బుల్ ఎక్స్‌

📺 జీ తెలుగు (Zee TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు –

Tv Movies

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు – మా నాన్న సూప‌ర్ హీరో

ఉద‌యం 9 గంట‌ల‌కు – భ‌గీర‌థ‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – అత‌డు

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – వ‌సంతం

సాయంత్రం 6 గంట‌ల‌కు – భైర‌వం

రాత్రి 9 గంట‌ల‌కు – ఏక్ నిరంజ‌న్‌

📺 స్టార్ మా (Star MAA)

ఉద‌యం 5 గంట‌ల‌కు – అర్జున్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – రాజా రాణి

రాత్రి 10.30 గంట‌ల‌కు – రాజా రాణి

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు – గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి

ఉద‌యం 9 గంట‌ల‌కు – ప్ర‌స‌న్న‌వ‌ద‌నం

మధ్యాహ్నం 12 గంట‌లకు – S/O స‌త్య‌మూర్తి

సాయంత్రం 3.30 గంట‌ల‌కు – విరూపాక్ష‌

రాత్రి 6 గంట‌ల‌కు – రిట‌ర్న్ ఆఫ్ ది డ్రాగ‌న్‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – న‌మో వెంక‌టేశ‌

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 6 గంట‌ల‌కు – ఊహ‌లు గుస‌గుస‌లాడే

ఉద‌యం 8 గంట‌ల‌కు – ధ‌ర్మ‌యోగి

ఉద‌యం 11 గంట‌లకు – అశోక్‌

మధ్యాహ్నం 2 గంట‌లకు – చంద్ర‌క‌ళ‌

సాయంత్రం 5 గంట‌లకు – స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్‌

రాత్రి 8 గంట‌ల‌కు – హ్యాపీ

రాత్రి 11 గంట‌ల‌కు – ధ‌ర్మ‌యోగి

Updated Date - Feb 10 , 2026 | 04:21 PM