Thursday Tv Movies: గురువారం, Feb 05.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

ABN , Publish Date - Feb 04 , 2026 | 01:07 PM

గురువారం… వారంలో మధ్య దశలో టీవీ ప్రేక్షకులను అలరించేందుకు తెలుగు ఛానళ్లు రెడీ అయ్యాయి.

Tv Movies

గురువారం… వారంలో మధ్య దశలో టీవీ ప్రేక్షకులను అలరించేందుకు తెలుగు ఛానళ్లు రెడీ అయ్యాయి. యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, రొమాంటిక్ నుంచి కామెడీ వరకు విభిన్న జానర్ సినిమాలతో ఈ రోజు టీవీ షెడ్యూల్ నిండిపోయింది. ఇంట్లోనే కూర్చొని వినోదాన్ని ఆస్వాదించాలనుకునే ప్రేక్షకుల కోసం గురువారం టీవీ సినిమాల పూర్తి జాబితా మీకోసం.


గురువారం.. టీవీ ఛాన‌ళ్ల సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – ఊరికి మొన‌గాడు

రాత్రి 9.30 గంట‌ల‌కు – మా ఆన్న‌య్య బంగారం

📺 ఈ టీవీ (E TV )

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – మా ఆయ‌న బంగారం

ఉద‌యం 9 గంట‌ల‌కు – బ‌డ్జెట్ ప‌ద్మ‌నాభం

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – ఇంట్లో రామ‌య్య వీధిలో కృష్ణ‌య్య‌

రాత్రి 10.30 గంట‌ల‌కు – అల్ల‌రి ప్రేమికుడు

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – అభినంద‌న‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – అన్న‌పూర్ణ‌ ఫొటో స్టూడియో

ఉద‌యం 10 గంట‌ల‌కు – మాంగ‌ళ్య బ‌లం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – ఖైదీ నం 786

సాయంత్రం 4 గంట‌లకు – నా మ‌న‌సిస్తారా

రాత్రి 7 గంట‌ల‌కు – జ‌రిగిన క‌థ‌

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – వీర‌

మధ్యాహ్నం 3.30 గంటల‌కు – సీమ సింహం

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – మ‌జ్ను

Tv Movies

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్లవారుజాము 12 గంట‌ల‌కు – అంతపురం

తెల్లవారుజాము 1.30 గంట‌ల‌కు – ఆడంతే అదోటైపు

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఖైదీ బాబాయ్‌

ఉద‌యం 10 గంట‌ల‌కు –

మధ్యాహ్నం 1 గంటకు – వీర‌బ‌ధ్ర‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – నాయ‌కి

రాత్రి 7 గంట‌ల‌కు – స‌ర‌దా బుల్లోడు

రాత్రి 10 గంట‌ల‌కు – ప్రేమ‌దేశం

📺 జీ తెలుగు (Zee TV)

తెల్ల‌వారుజాము 1 గంట‌కు – మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – ప్రేయ‌సి రావే

ఉద‌యం 9 గంట‌ల‌కు – ప్రేమించుకుందాం రా

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – క్రేజీఫెలో

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – హ‌లో

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – చ‌క్రం

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఊపిరి

ఉద‌యం 9 గంట‌ల‌కు – శ్రీకృష్ణ 2006

మధ్యాహ్నం 12 గంట‌లకు – తంత్ర‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – పంచాక్ష‌రి

సాయంత్రం 6గంట‌ల‌కు – కాంచ‌న 3

రాత్రి 9 గంట‌ల‌కు – రావ‌ణాసుర‌

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 12.30 గంట‌ల‌కు ‍– బాహుబ‌లి1

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు ‍– స్వామి అయ్య‌ప్ప‌

ఉద‌యం 5 గంట‌ల‌కు – యోగి

ఉద‌యం 9 గంట‌ల‌కు – కాంతార‌

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – రాజుగారి గ‌ది 3

రాత్రి 10.30 గంట‌ల‌కు – కాంతార‌

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 12.30 గంట‌ల‌కు ‍– ఎంత‌వాడుగానీ

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – షాక్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఖాకీ స‌త్తా

ఉద‌యం 9 గంట‌ల‌కు – బ‌న్నీ

మధ్యాహ్నం 12 గంట‌లకు – ఛ‌త్ర‌ప‌తి

సాయంత్రం 3.30 గంట‌ల‌కు –బాపు

రాత్రి 6 గంట‌ల‌కు – అత్తారింటికి దారేది

రాత్రి 9.30 గంట‌ల‌కు – ఖిలాడీ

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – హుషారు

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు – సింధుభైర‌వి

ఉద‌యం 6 గంట‌ల‌కు – మ‌నీ

ఉద‌యం 8 గంట‌ల‌కు – కీడాకోలా

ఉద‌యం 11 గంట‌లకు – య‌మ‌దొంగ‌

మధ్యాహ్నం 2 గంట‌లకు – క‌వ‌చం

సాయంత్రం 5 గంట‌లకు – కృష్ణార్జున యుద్దం

రాత్రి 8 గంట‌ల‌కు – బ‌ధ్రీనాథ్‌

రాత్రి 11 గంట‌ల‌కు – మారి 2

Updated Date - Feb 05 , 2026 | 04:46 PM