Tejaswini: బాలయ్య కుమార్తె తేజస్విని డాన్స్ చూశారా..

ABN , Publish Date - May 30 , 2026 | 10:48 AM

నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని డాన్స్ ఫ్లోర్ ను ఓ ఊపు ఊపారు.

నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని డాన్స్ ఫ్లోర్ ను ఓ ఊపు ఊపారు. కొరియోగ్రాఫర్ భాను మాస్టర్‌తో కలిసి ఓ పాటకు ఆమె డ్యాన్స్ చేశారు. ఆ  వీడియో నెట్టింట వైరల్ గా మారింది. సాంగ్  బీట్ కు తగ్గట్టు గ్రేస్ గా స్టెప్స్ వేసి అలరించారు. ఈ మధ్యనే బాలయ్య నటిస్తున్న పలు చిత్రాలతో ఆమె నిర్మాణంలోకి అడుగుపెట్టారు. అయితే తెర ముందు కనిపించడానికి అంతగా ఆసక్తి చూపించారు. తాజాగా తనదైన స్టైల్ స్టెప్‌లతో అభిమానుల్ని సర్‌ప్రైజ్‌ చేశారు. ఈ వీడియో మీరు చూసేయండి. 

Updated Date - May 30 , 2026 | 10:53 AM