వైభవంగా అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్‌ రిసెప్షన్‌

ABN , Publish Date - Mar 03 , 2026 | 12:27 PM

అల్లు శిరీష్‌ (Allu Sirish) ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఈ నెల 6న నయనిక మెడలో మూడు ముళ్ళు వేయనున్నారు.  

అల్లు శిరీష్‌ (Allu Sirish) ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఈ నెల 6న నయనిక మెడలో మూడు ముళ్ళు వేయనున్నారు.  


3.jpeg

ఈ సందర్భంగా సోమవారం రాత్రి ‘అల్లు స్టూడియోస్‌’లో  ప్రీ వెడ్డింగ్‌ రిసెప్షన్‌ను  నిర్వహించారు.

2.jpeg

సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై, కాబోయే దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. 

4.jpeg

నటులు బాలకృష్ణ,  నాగార్జున, మోహన్‌బాబు, రానా, నాని, నాగచైతన్య, గోపీచంద్‌, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్‌, దర్శకులు సుకుమార్, బోయపాటి శ్రీను, అట్లీ, రాఘవేంద్రరావు, వి.వి. వినాయక్‌, నిర్మాత అశ్వనీదత్‌ తదితరులు సందడి చేశారు.

5.jpeg

ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ  స్పీకర్  రఘురామకృష్ణరాజు, గంటా శ్రీనివాసరావు తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

6.jpegAllu Sirish  (15).jpegAllu Sirish  (17).jpegAllu Sirish  (12).jpegAllu Sirish  (2).jpegAllu Sirish  (3).jpegAllu Sirish  (10).jpegAllu Sirish  (5).jpegAllu Sirish  (4).jpegAllu Sirish  (18).jpegAllu Sirish  (14).jpegAllu Sirish  (20).jpeg

Updated Date - Mar 03 , 2026 | 01:42 PM