అల్లు శిరీష్ - నయనికల వివాహ వేడుకలో సెలబ్రిటీల సందడి..  

ABN , Publish Date - Mar 07 , 2026 | 07:59 AM

అల్లు శిరీష్-నయనిక వివాహబంధంతో ఒక్కటయ్యారు. శుక్రవారం  రాత్రి 9.18 నిమిషాలకు ఇరు కుటుంబాలు, అతిథుల సమక్షంలో శిరీష్ (Allu Sirish) నయనిక మెడలో మూడుముళ్లు వేశారు. 

అల్లు శిరీష్-నయనిక వివాహబంధంతో ఒక్కటయ్యారు. శుక్రవారం  రాత్రి 9.18 నిమిషాలకు ఇరు కుటుంబాలు, అతిథుల సమక్షంలో శిరీష్ (Allu Sirish) నయనిక మెడలో మూడుముళ్లు వేశారు. 

allu Sirish wedding  (1).jpeg

కొల్లూరు ఐన ఈవెంట్ స్పేస్  వేదికగా వివాహా వేడుక  వైభవంగా జరిగింది. 

allu Sirish wedding  (4).jpeg

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు

allu Sirish wedding  (6).jpeg

తమిళ స్టార్ సూర్య, దర్శకుడు లోకేష్ కనకరాజ్ తదితరులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. 

allu Sirish wedding  (7).jpeg

ఈ వేడుక ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ  ఫోటోల పై మీరు ఓ లుక్ వేయండి...

allu Sirish wedding  (5).jpegallu Sirish wedding  (3).jpeg

Updated Date - Mar 07 , 2026 | 08:19 AM