Vanda Devullu: సక్సెస్‌ఫుల్‌ కాంబో రిపీట్‌ కావడానికి పదేళ్ళు ఎందుకు పట్టింది!?

ABN , Publish Date - Jun 12 , 2026 | 05:29 PM

పదేళ్ళ క్రితం విజయ్‌ ఆంటోని హీరోగా శశి 'బిచ్చగాడు' సినిమాను తెరకెక్కించారు. విజయ్‌ఆంటోని కెరీర్‌లోనే అది బిగ్గెస్ట్ హిట్‌ గా నిలిచింది. ఇప్పుడు మళ్ళీ ఇంతకాలానికి వారిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన 'వంద దేవుళ్ళు' సినిమా జూన్‌ 19న రాబోతోంది.

Vijay Antony

ప్రముఖ సంగీత దర్శకుడు విజయ్‌ ఆంటోని... హీరోగా మారిన తర్వాత వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ గా నిలిచిన 'బిచ్చగాడు' తర్వాత ఇక వెనుదిరిగి చూసిందే లేదు. విజయ్‌ ఆంటోనీ తాజా చిత్రం 'వంద దేవుళ్ళు' టీమ్‌ చెప్పిన విశేషాల కోసం ఏబీయన్ ఎంటర్ టైన్ మెంట్‌ హెడ్‌ ఎన్.ఎస్.ఆర్. చేసిన ఈ ఇంటర్వ్యూ చూడండి.

Updated Date - Jun 12 , 2026 | 05:29 PM