శతాధిక చిత్రాల రచయిత సాయినాథ్ తో స్పెషల్ చిట్ చాట్
ABN , Publish Date - Jun 09 , 2026 | 10:59 AM
ప్రముఖ సినీ రచయిత సాయినాథ్ వందకు పైగా చిత్రాలకు రచన చేశారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రాలకు సంభాషణలు అందించారు. సినిమా, టీవీ, నాటక, పత్రిక రంగాలలో అనుభవం ఉన్న సాయినాథ్ చెప్పిన కెరీర్ ముచ్చట్లు ఈ వీడియో చూసి తెలుసుకోవచ్చు.
'సితార' చిత్రంతో మాటల రచయితగా పరిచయమైన సాయినాథ్ ఇప్పటికీ తన సాహితీ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. ఆయన సంభాషణలు సమకూర్చిన 'సిరివెన్నెల' విడుదలై 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయనతో ఏబీయన్ ఎంటర్ టైన్ మెంట్ ఇన్ ఛార్జ్ ఎన్.ఎస్.ఆర్. జరిపిన స్పెషల్ చిట్ చాట్.