హ్యారిస్‌ జయరాజ్‌ పాతికేళ్ళ మ్యూజిక్‌ జర్నీ విశేషాలు...

ABN , Publish Date - Apr 13 , 2026 | 01:41 PM

ప్రముఖ సంగీత దర్శకుడు హ్యారిస్‌ జయరాజ్‌ పాతికేళ సినీ ప్రయాణం పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆయనతో ఎన్.ఎస్.ఆర్. చేసిన స్పెషల్ చిట్‌ చాట్‌.

Harris Jayaraj

మొదటి చిత్రం 'మిన్నలే'లోని 'వసీగరా' పాటతో కుర్రకారుని తనవైపు తిప్పేసుకున్నారు సంగీత దర్శకులు హ్యారిస్‌ జయరాజ్‌. తన పాతికేళ్ళ ఫిల్మ్ జర్నీ గురించి హ్యారిస్‌ జయరాజ్‌ చెప్పిన ఎన్నో విశేషాలు ఈ ఇంటర్వ్యూలో చూడొచ్చు.

పాతికేళ్ళ ఫిల్మ్ జర్నీలో హ్యారిస్‌ జయరాజ్‌ తొలిసారి హైదరాబాద్‌లో మ్యూజిక్‌ కన్సర్ట్ ఇస్తున్నారు. ఈ నెల 26న ఇది జరుగుబోతోంది. ఈ వేదికపై పాటలు పాడటమే కాదు... సింగర్స్ డాన్స్ కూడా చేస్తారని హ్యారిస్‌ జయరాజ్‌ చెబుతున్నారు. తెలుగులో హ్యారిస్‌ జయరాజ్‌ సంగీతం అందించిన సినిమాలు కమర్షియల్‌గా బ్లాక్‌ బస్టర్ కాకపోయినా... మ్యూజికల్‌ గా అవి సునామీ సృష్టించాయి. వాటి వెనుకున్న కృషి గురించి హ్యారిస్‌ ఏం చెప్పారో తెలుసుకోండి.

Updated Date - Apr 13 , 2026 | 01:41 PM