వరలక్ష్మీ శరత్‌కుమార్‌: రాధికగారి సినిమాతో పోటీ పడుతున్నా..

ABN, Publish Date - Mar 01 , 2026 | 09:57 AM

వరలక్ష్మీ శరత్‌కుమార్‌ మల్టీటాలెంటెడ్‌ పర్సన్‌. హీరోయిన్‌గా ఎన్నో పాత్రలు చేసిన ఆమె నెగటివ్‌ షేడున్న పాత్రలు కూడా చేసి మెప్పించారు. కేవలం హీరోయిన్‌ పాత్రలకే పరిమితం కాకుండా సినిమాకు కీలకం అనే పాత్రల్లోనూ ఆమె నటించి మెప్పిస్తున్నారు. ఇప్పుడు ఆమెలోని మరో టాలెంట్‌ను బయటపెట్టారు. మెగా ఫోన్‌ పట్టి ‘సరస్వతి’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆమెతోపాటు ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్‌, ప్రియమణి, రాధిక, కిశోర్‌, నాజర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ‘ఏబీన్‌ చిత్రజ్యోతి’తో మాట్లాడారు. 

Updated at - Mar 01 , 2026 | 10:31 AM