లావణ్యా త్రిపాఠీ: వరుణ్‌కి నాకు ఎలాంటి గొడవలుంటాయంటే..
ABN , Publish Date - Mar 16 , 2026 | 10:13 AM
కొంతగ్యాప్ తర్వాత లావణ్యా త్రిపాఠీ కథానాయికగా నటిస్తోన్న చిత్రం ‘సతీ లీలావతి’. దేవ్ మోహన్ కథానాయకుడు. తాతినేని సత్య దర్శకుడు. ఈ సినిమా విశేషాలతోపాటు, వైవాహిక, వ్యక్తిగత జీవిత గురించి లావణ్యా ఏం చెప్పారు? సినిమాలకు గ్యాప్ రావడానికి కారణమేంటి? అలాగే హీరో దేవ్ మోహన్‌కి ఈ ఆఫర్ ఎలా వచ్చింది. సినిమా ప్రత్యేకతలేంటి? అన్నది ‘ఏబీఎన్ చిత్రజ్యోతి’తో పంచుకున్నారు. ఆ విషయాలు మీకోసం..