స్వాతిముత్యం@40: డిఓపీ ఎం.వి.రఘు ముచ్చట్లు..
ABN , Publish Date - Mar 16 , 2026 | 01:14 PM
విశ్వనాయకుడు కమల్‌హాసన్ కీర్తి కిరీటంలో ఎన్నో అద్భుతమైన చిత్రాలు ఉన్నాయి. వాటిలో మైల్‌స్టోన్ చిత్రం ‘స్వాతి ముత్యం’. కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చి 40 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ‘స్వాతి ముత్యం’ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పని చేసిన ఎం.వి.రఘు సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలతోపాటు కెరీర్ గురించి ‘ఏబీన్ చిత్రజ్యోతి’తో ముచ్చటించారు. ఆ విషయాలు మీకోసం..