Arjun Sarja: విజయ్ ఏదో చేయాలనే తపనతో ఉన్నాడు.. కాస్త టైం ఇవ్వాలి.. 

ABN, Publish Date - May 28 , 2026 | 01:05 PM

యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, ప్రీతి ముకుందన్, అభిరామి ప్రధాన పాత్రల్లో నటించిన  యాక్షన్ ఎంటర్‌టైనర్ 'బ్లాస్ట్ జోన్'. సినిమా విడుదల సందర్భంగా అర్జున్ సర్జ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.. 

యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, ప్రీతి ముకుందన్, అభిరామి ప్రధాన పాత్రల్లో నటించిన  యాక్షన్ ఎంటర్‌టైనర్ 'బ్లాస్ట్ జోన్'. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా విడుదల చేస్తోంది. సుభాష్ కె రాజ్ దర్శకత్వంలో ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన చిత్రమిది.  ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా అర్జున్, ప్రీతీ ముకుందన్, అభిరామి, సుభాష్ 'ఏబీఎన్ చిత్రజ్యోతి'కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. సినిమాతో పాటు, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గురించి అర్జున్ సర్జ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.. 

Updated at - May 28 , 2026 | 01:05 PM