Theater Movies: థియేట‌ర్ల‌పై.. సినిమాల దండ‌యాత్ర‌! తెలుగులోనే డ‌జ‌న్‌.. ఎలా చూడాల్రా నాయ‌నా

ABN , Publish Date - Feb 03 , 2026 | 03:58 PM

ఈ వారం థియేటర్లలో ప్రేక్షకులను అలరించేందుకు పలు కొత్త సినిమాలు రెడీ అవుతున్నాయి.

Theater Movies

ఈ వారం థియేటర్లలో ప్రేక్షకులను అలరించేందుకు పలు కొత్త సినిమాలు రెడీ అవుతున్నాయి. యాక్షన్, రొమాన్స్, థ్రిల్లర్, ఫ్యామిలీ డ్రామా వంటి విభిన్న జానర్లతో తెరకెక్కిన చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. చిన్న సినిమాల నుంచి కంటెంట్‌ ఆధారిత చిత్రాల వరకు ఈ వారం సినిమా ప్రేమికులకు మంచి ఆప్షన్లు అందుబాటులోకి రానున్నాయి. 🎬

అయితే.. ఈ వారం ఒక‌టి రెండు కాకుండా దేశ వ్యాప్తంగా 60 సినిమాల వ‌ర‌కు రిలీజ్ అవుండ‌డం విశేషం. వీటిలో తెలుగు నుంచే 14 మూవీస్ విడుద‌ల అవుతుండ‌డం విశేషం. వీటిలో అన్ని చిన్న చిత్రాలే కాగా అందులో బ‌రాబ‌ర్ ప్రేమిస్తా, శ్రీ చిదంబ‌రం గారు, విత్ ల‌వ్‌, సుమ‌తీ శ‌త‌కం, హ‌నీ, యూఫోరియా వంటివి గుర్తింపు ఉన్న న‌టులు, ద‌ర్శ‌కుల‌వి. ఇదిలాఉంటే.. క‌న్న‌డ నుంచి 8, త‌మిళం నుంచి 7, మ‌ల‌యాళం నుంచి అర డ‌జ‌న్ చిత్రాలు త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకునేందుకు సిద్ధ‌మ‌య్యాయి


ఈ వారం థియేట‌ర్ల‌లో.. రిలీజ‌వుతున్న సినిమాల జాబితా

Telugu

Sky (స్కై)

Honey (హ‌నీ)

Euphoria (యుఫోరియా)

Chaiwala (ఛాయ్ వాలా)

Erracheera (ఎర్ర చీర‌)

With Love (విత్ ల‌వ్‌)

Blood Roses (బ్ల‌డ్ రోజెస్‌)

Laggam Time (ల‌గ్గం టైమ్‌)

Dakshina Kali (ద‌క్షిణ కాళి)

Operation Padma (ఆప‌రేష‌న్ ప‌ద్మ‌)

Barabar Premistha (బ‌రాబ‌ర్ ప్రేమిస్తా)

Sumathi Sathakam (సుమ‌తీ శ‌త‌కం)

Sweety Naughty Crazy (స్వీటి నాటీ క్రేజీ)

Sri Chidambaram Garu (శ్రీ చిదంబ‌రం గారు)

Kannada

Gharga

Sukhibavaa

Devanobba Jadugara

JC the University

Rakkasapuradol

Bayakegalu Berooridaga

Nenapugala Maatu Madhura

Karikaada

Malayalam

Sukran

Aashaan

Madhanamoham

Kaalam Paranja Kadha

Ashakal Aayiram

Anomie: The Equation of Death

Tamil

Yogida

Red Label

Gilli Mappilai

Sweety Naughty Crazy

Gujarati

Lagan Laagii Re

Hindi

Vadh 2

The Return of the Army Man

Bhabiji Ghar Par Hain!

Haunted 3D: Ghosts of the Past

Marathi

Trijya

Rubaab

Lagnacha Shot

Ranapati Shivray - Swari Agra

Uttarakhandi

Jalam Bhumi

Punjabi

Bebe Main Badmash Banuga

Updated Date - Feb 03 , 2026 | 04:31 PM