‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ మీట్లో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొని వరుణ్ తేజ్‌ను అభినందించారు.