ఉపాసన కొణిదెల తన కుటుంబ సభ్యులతో కలిసి వరలక్ష్మి వ్రతం చేసుకున్న వీడియో మరియు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.