తమన్నా ఎల్లో లుక్: 'ది వ్వాన్' (The Vvaan) ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పసుపు రంగు ఫ్లోరల్ చీరలో అందంగా మెరిసిన నటి తమన్నా భాటియా.