రియల్ హీరో సోనూసూద్ తన పుట్టినరోజును (జూలై 30) చిన్నపిల్లల మధ్య అత్యంత ఆప్యాయంగా, ఘనంగా జరుపుకున్నారు.