టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ అత్యంత ఖరీదైన లగ్జరీ కారు 'రోల్స్ రాయిస్' (Rolls-Royce) లోకి ఘనంగా ఎంట్రీ ఇచ్చారు.