మోహన్ బాబు దంపతుల వివాహ వార్షికోత్సవం: టాలీవుడ్ లెజెండరీ నటుడు మంచు మోహన్ బాబు దంపతుల వెడ్డింగ్ యానివర్సరీ వేడుకలు కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా జరిగాయి